RR Vs MI, IPL 2022 LIVE: అదరగొట్టిన రాజస్తాన్ బౌలర్లు - ముంబైపై భారీ విజయం - ఈ సీజన్‌లో తొలిసారి అలా!

రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 02 Apr 2022 07:31 PM
అదరగొట్టిన రాజస్తాన్ బౌలర్లు - ముంబైపై భారీ విజయం - ఈ సీజన్‌లో తొలిసారి అలా!

నవదీప్ సైనీ వేసిన ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్లలో ముంబై స్కోరు 170-8కు పరిమితం అయింది. రాజస్తాన్ 23 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో తొలిసారి టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ ఓడిపోయింది. చివరి ఓవర్లో పొలార్డ్ క్రీజులో ఉన్నా నవదీప్ సైనీ తనను కట్టడి చేయడం విశేషం.

19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 165-7

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 165-7గా ఉంది. 


కీరన్ పొలార్డ్ 18(18)
జస్‌ప్రీత్  బుమ్రా 0(1)
ప్రసీద్ కృష్ణ 4-0-37-1
మురుగన్ అశ్విన్ (రనౌట్) సంజు శామ్సన్ (6: 8 బంతుల్లో, ఒక ఫోర్)

18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6గా ఉంది. 


కీరన్ పొలార్డ్ 12(12)
మురుగన్ అశ్విన్ 6(8)
ట్రెంట్ బౌల్ట్ 4-0-29-1

17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 144-6

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 144-6గా ఉంది. 


కీరన్ పొలార్డ్ 1(8)
మురుగన్ అశ్విన్ 6(6)
ప్రసీద్ కృష్ణ 3-0-27-1

16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 137-6

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 137-6గా ఉంది. మొదటి రెండు బంతులకే టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్ అవుటయ్యారు. మూడో బంతికి మురుగన్ అశ్విన్ క్యాచ్ ఇచ్చినా కరుణ్ నాయర్ వదిలేయడంతో హ్యాట్రిక్ మిస్సయింది.


కీరన్ పొలార్డ్ 0(6)
మురుగన్ అశ్విన్ 1(2)
యుజ్వేంద్ర చాహల్ 4-0-26-2
టిమ్ డేవిడ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) చాహల్ (1: 3 బంతుల్లో)
డేనియల్ శామ్స్ (సి) బట్లర్(బి) చాహల్(0: 1 బంతి)

15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 136-4

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 136-4గా ఉంది. తిలక్ వర్మ అవుటయ్యాడు.


కీరన్ పొలార్డ్ 0(4)
టిమ్ డేవిడ్ 1(2)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-30-1
తిలక్ వర్మ (బి) అశ్విన్ (61: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు)

14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 129-3

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 129-3గా ఉంది. తిలక్ వర్మ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


తిలక్ వర్మ 55(31)
కీరన్ పొలార్డ్ 0(2)
యుజ్వేంద్ర చాహల్ 3-0-25-0

ఇషాన్ కిషన్ అవుట్ - 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 121-3

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 121-3గా ఉంది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఇదే ఓవర్లో అవుటయ్యాడు.


తిలక్ వర్మ 49(27)
ట్రెంట్ బౌల్ట్ 3-0-18-1


ఇషాన్ కిషన్ (సి) నవదీప్ సైనీ (బి) బౌల్ట్ (54: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)

12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 112-2

రియాన్ పరాగ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 112-2గా ఉంది.


తిలక్ వర్మ 47(25)
ఇషాన్ కిషన్ 48(39)
రియాన్ పరాగ్ 1-0-11-0

11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 101-2

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 101-2గా ఉంది.


తిలక్ వర్మ 40(22)
ఇషాన్ కిషన్ 44(36)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-23-0

10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 94-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 94-2గా ఉంది.


తిలక్ వర్మ 37(20)
ఇషాన్ కిషన్ 40(32)
యుజ్వేంద్ర చాహల్ 2-0-18-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 82-2

నవదీప్ సైనీ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 82-2గా ఉంది.


తిలక్ వర్మ 26(15)
ఇషాన్ కిషన్ 39(31)
నవదీప్ సైనీ 2-0-31-1

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 67-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 67-2గా ఉంది.


తిలక్ వర్మ 14(11)
ఇషాన్ కిషన్ 36(29)
యుజ్వేంద్ర చాహల్ 1-0-6-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 50-2

ముంబై ఇండియన్స్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (10: 5 బంతుల్లో, ఒక సిక్సర్), అన్‌మోల్ ప్రీత్ సింగ్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు.

చివరి రెండు ఓవర్లలో చెలరేగిన ముంబై బౌలర్లు - రాజస్తాన్‌ను కుప్పకూల్చిన బుమ్రా, మిల్స్ - లక్ష్యం ఎంతంటే?

టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నవదీప్ సైనీ అవుటయ్యాడు. 20 ఓవర్లలో రాజస్తాన్ 182-3 స్కోరును సాధించింది. చివరి రెండు ఓవర్లలో రాజస్తాన్ 11 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ముంబై విజయానికి 120 బంతుల్లో 194 పరుగులు కావాలి.


ట్రెంట్ బౌల్ట్ 1(1)
టైమల్ మిల్స్ 4-0-35-3

జోస్ బట్లర్ సెంచరీ పూర్తి - ఒకే ఓవర్లో మూడు వికెట్లు - 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 182-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 182-3గా ఉంది. జోస్ బట్లర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే అవుటయ్యాడు. షిమ్రన్ హెట్‌మేయర్, అశ్విన్ కూడా ఇదే ఓవర్లో అవుటయ్యాడు.


రియాన్ పరాగ్ 0(1)
నవదీప్ సైనీ 0(0)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-17-3

18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 182-3

టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 182-3గా ఉంది.


జోస్ బట్లర్ 99(65)
షిమ్రన్ హెట్‌మేయర్ 35(13)
టైమల్ మిల్స్ 3-0-27-1

17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 170-3

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 170-3గా ఉంది.


జోస్ బట్లర్ 98(63)
షిమ్రన్ హెట్‌మేయర్ 24(9)
కీరన్ పొలార్డ్ 4-0-46-1

16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 144-3

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 144-3గా ఉంది.


జోస్ బట్లర్ 98(63)
షిమ్రన్ హెట్‌మేయర్ 3(3)
డేనియల్ శామ్స్ 3-0-15-1

15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 138-3

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. సంజు శామ్సన్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 138-3గా ఉంది.


జోస్ బట్లర్ 88(55)
షిమ్రన్ హెట్‌మేయర్ 1(1)
కీరన్ పొలార్డ్ 3-0-15-1
సంజు శామ్సన్ (సి) తిలక్ వర్మ (బి) పొలార్డ్ (30: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు)

14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 129-2

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 129-2గా ఉంది.


జోస్ బట్లర్ 88(55)
సంజు శామ్సన్ 30(20)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-15-1

13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 123-2

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 123-2గా ఉంది.


జోస్ బట్లర్ 83(52)
సంజు శామ్సన్ 29(17)
కీరన్ పొలార్డ్ 2-0-15-0

12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 115-2

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 115-2గా ఉంది.


జోస్ బట్లర్ 77(48)
సంజు శామ్సన్ 27(15)
డేనియల్ శామ్స్ 3-0-26-0

11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 108-2

మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 108-2గా ఉంది.


జోస్ బట్లర్ 76(46)
సంజు శామ్సన్ 21(11)
మురుగన్ అశ్విన్ 3-0-32-0

10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 87-2

టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 87-2గా ఉంది.


జోస్ బట్లర్ 64(42)
సంజు శామ్సన్ 14(9)
టైమల్ మిల్స్ 2-0-15-1

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 73-2

మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 73-2గా ఉంది.


జోస్ బట్లర్ 57(38)
సంజు శామ్సన్ 7(7)
మురుగన్ అశ్విన్ 2-0-11-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 66-2

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 66-2గా ఉంది. ఈ ఓవర్లో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది.


జోస్ బట్లర్ 52(33)
సంజు శామ్సన్ 6(6)
డేనియల్ శామ్స్ 2-0-19-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 55-2

పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 55-2గా ఉంది.


జోస్ బట్లర్ 42(29)
సంజు శామ్సన్ 5(4)
కీరన్ పొలార్డ్ 1-0-7-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 55-2

పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 55-2గా ఉంది.


జోస్ బట్లర్ 5(4)
సంజు శామ్సన్ 42(29)
కీరన్ పొలార్డ్ 1-0-7-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 48-2

పవర్ ప్లే మొదటి ఆరు ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (1: 2 బంతుల్లో), దేవ్‌దత్ పడిక్కల్ (7: 7 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. క్రీజులో జోస్ బట్లర్ (40 బ్యాటింగ్: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఉన్నాడు. బుమ్రా, టైమల్ మిల్స్ చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ టీమ్ నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం రాజస్తాన్ నెట్ రన్‌రేట్ +3.050గా ఉంది. ఇక ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.


















- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.