RR Vs LSG, IPL 2022 LIVE: బంతితో మెరిసిన రాయల్స్ - మూడు పరుగులతో లక్నోపై రాజస్తాన్ విజయం

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 10 Apr 2022 11:37 PM

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి సాయంత్రం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా... లక్నో ఆడిన నాలుగు...More

RR Vs LSG Updates: 20 ఓవర్లలో లక్నో స్కోరు 162-8, మూడు పరుగులతో రాజస్తాన్ విజయం

కుల్‌దీప్ సేన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో 162-8 స్కోరు మాత్రమే సాధించింది. రాజస్తాన్ రాయల్స్ మూడు పరుగులతో విజయం సాధించింది.


మార్కస్ స్టోయినిస్ 38(15)
అవేష్ ఖాన్ 7(2)
కుల్‌దీప్ సేన్ 4-0-35-1