RR Vs KKR, IPL 2022 LIVE: 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ - ఏడు పరుగులతో రాజస్తాన్ విజయం

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 18 Apr 2022 11:38 PM

Background

ఐపీఎల్‌లో సోమవారం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నాలుగో స్థానానికి చేరుకోనుంది. రాజస్తాన్...More

RR Vs KKR Live Updates: 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ - ఏడు పరుగులతో రాజస్తాన్ విజయం

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఉమేష్ యాదవ్, షెల్డన్ జాక్సన్ అవుటయ్యారు. 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ అయింది. ఏడు పరుగులతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.