RR vs GT, IPL 2022 LIVE: 20 ఓవర్లలో 155-9కు పరిమితమైన రాజస్తాన్, 37 పరుగులతో గుజరాత్ విజయం

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 14 Apr 2022 11:29 PM

Background

ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా...  గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది....More

RR Vs GT Live Updates: 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 155-9, 37 పరుగులతో గుజరాత్ విజయం

యష్ డాయల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో రాజస్తాన్ 155-9కే పరిమితం అయింది. 37 పరుగులతో గుజరాత్ విజయం సాధించింది.


ప్రసీద్ కృష్ణ 4(7)
కుల్‌దీప్ సేన్ 0(3)
యష్ డాయల్ 4-0-40-3