RCB Vs MI, IPL 2022 LIVE: మళ్లీ ఓడిన ముంబై - ఏడు వికెట్లతో బెంగళూరు విజయం
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
డెవాల్డ్ బ్రెవిస్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే వికెట్ పడగా... తర్వాతి రెండు బంతులకు రెండు ఫోర్లు వచ్చాయి. 18.3 ఓవర్లలోనే బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.
దినేష్ కార్తీక్ 7(2)
మ్యాక్స్‌వెల్ 8(2)
డెవాల్డ్ బ్రెవిస్ 0.3-0-8-1
విరాట్ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) డెవాల్డ్ బ్రెవిస్ (48: 36 బంతుల్లో, ఐదు ఫోర్లు)
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 144-2గా ఉంది.
విరాట్ కోహ్లీ 48(35)
దినేష్ కార్తీక్ 7(2)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-31-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131-2గా ఉంది. అనూజ్ రావత్ రనౌటయ్యాడు.
విరాట్ కోహ్లీ 42(31)
దినేష్ కార్తీక్ 0(0)
జయదేవ్ ఉనద్కత్ 4-0-30-1
అనూజ్ రావత్ (రనౌట్) రమణ్‌దీప్ సింగ్ (66: 47 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు)
కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 122-1గా ఉంది.
అనూజ్ రావత్ 60(45)
విరాట్ కోహ్లీ 40(28)
కీరన్ పొలార్డ్ 3-0-24-0
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 111-1గా ఉంది.
అనూజ్ రావత్ 52(40)
విరాట్ కోహ్లీ 38(26)
బసిల్ తంపి 4-1-29-0
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 102-1గా ఉంది. అనూజ్ రావత్ అర్థ సెంచరీ పూర్తయింది.
అనూజ్ రావత్ 51(39)
విరాట్ కోహ్లీ 30(21)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-18-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 92-1గా ఉంది.
అనూజ్ రావత్ 49(37)
విరాట్ కోహ్లీ 22(17)
జయదేవ్ ఉనద్కత్ 3-0-22-1
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 86-1గా ఉంది.
అనూజ్ రావత్ 47(34)
విరాట్ కోహ్లీ 18(14)
బసిల్ తంపి 3-1-20-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 71-1గా ఉంది.
అనూజ్ రావత్ 37(32)
విరాట్ కోహ్లీ 13(10)
మురుగన్ అశ్విన్ 3-0-26-0
కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 61-1గా ఉంది.
అనూజ్ రావత్ 32(29)
విరాట్ కోహ్లీ 8(7)
కీరన్ పొలార్డ్ 2-0-13-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 53-1గా ఉంది.
అనూజ్ రావత్ 30(26)
విరాట్ కోహ్లీ 2(4)
జయదేవ్ ఉనద్కత్ 2-0-16-1
ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) జయదేవ్ ఉనద్కత్ (16: 24 బంతుల్లో, ఒక ఫోర్)
కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 50-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 16(23)
అనూజ్ రావత్ 29(25)
కీరన్ పొలార్డ్ 1-0-5-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 45-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 13(19)
అనూజ్ రావత్ 27(23)
మురుగన్ అశ్విన్ 2-0-16-0
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 30-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 6(16)
అనూజ్ రావత్ 20(20)
జస్‌ప్రీత్ బుమ్రా 2-0-8-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 27-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 6(15)
అనూజ్ రావత్ 17(15)
మురుగన్ అశ్విన్ 1-0-1-0
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 26-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 6(10)
అనూజ్ రావత్ 16(14)
బసిల్ తంపి 2-1-5-0
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 21-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 4(8)
అనూజ్ రావత్ 14(10)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-5-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 14-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 1(5)
అనూజ్ రావత్ 12(7)
జయదేవ్ ఉనద్కత్ 1-0-13-0
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 1-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 0(2)
అనూజ్ రావత్ 0(4)
బసిల్ తంపి 1-1-0-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 151-6 స్కోరును సాధించింది. బెంగళూరు విజయానికి 120 బంతుల్లో 152 పరుగులు కావాలి. ముంబై చివరి ఆరు ఓవర్లలో 71 పరుగులు చేయడం విశేషం.
సూర్యకుమార్ యాదవ్ 68(37)
జయదేవ్ ఉనద్కత్ 13(14)
హర్షల్ పటేల్ 4-0-23-2
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 144-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 62(34)
జయదేవ్ ఉనద్కత్ 12(11)
మహ్మద్ సిరాజ్ 4-0-51-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 121-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 41(28)
జయదేవ్ ఉనద్కత్ 11(10)
హర్షల్ పటేల్ 3-0-16-2
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 108-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 36(24)
జయదేవ్ ఉనద్కత్ 5(8)
వనిందు హసరంగ 4-0-28-2
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 99-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 28(20)
జయదేవ్ ఉనద్కత్ 4(6)
మహ్మద్ సిరాజ్ 3-0-28-0
షాబాజ్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 92-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 23(17)
జయదేవ్ ఉనద్కత్ 2(3)
షాబాజ్ అహ్మద్ 2-0-19-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. రమణ్‌దీప్ సింగ్ అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 80-6గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 12(13)
జయదేవ్ ఉనద్కత్ 1(1)
హర్షల్ పటేల్ 2-0-5-2
రమణ్‌దీప్ సింగ్ (సి) దినేష్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ (6: 12 బంతుల్లో)
షాబాజ్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 77-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 12(10)
రమణ్‌దీప్ సింగ్ 4(10)
షాబాజ్ అహ్మద్ 1-0-7-0
ఆకాష్‌దీప్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 70-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 7(6)
రమణ్‌దీప్ సింగ్ 2(8)
ఆకాష్‌దీప్ 4-1-20-1
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 64-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 2(4)
రమణ్‌దీప్ సింగ్ 1(4)
వనిందు హసరంగ 3-1-14-1
కీరన్ పొలార్డ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) వనిందు హసరంగ (0: 1 బంతి)
ఆకాష్ దీప్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఇషాన్ కిషన్ ఎల్బీడబ్ల్యూ కాగా... తిలక్ వర్మ రనౌటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 62-4గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 1(2)
కీరన్ పొలార్డ్ 0(0)
ఆకాష్ దీప్ 3-1-14-1
ఇషాన్ కిషన్ (సి) మహ్మద్ సిరాజ్ (బి) ఆకాష్ దీప్ (26: 28 బంతుల్లో, మూడు ఫోర్లు)
తిలక్ వర్మ (రనౌట్) మ్యాక్స్‌వెల్ (0: 3 బంతుల్లో)
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 62-2గా ఉంది.
ఇషాన్ కిషన్ 24(24)
సూర్యకుమార్ యాదవ్ 1(2)
వనిందు హసరంగ 2-0-17-1
డెవాల్డ్ బ్రెవిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ (8:11 బంతుల్లో, ఒక ఫోర్)
ఆకాష్‌దీప్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 58-1గా ఉంది.
ఇషాన్ కిషన్ 24(24)
డెవాల్డ్ బ్రెవిస్ 7(9)
ఆకాష్‌దీప్ 2-0-14-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి.రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 51-1గా ఉంది.
ఇషాన్ కిషన్ 23(23)
డెవాల్డ్ బ్రెవిస్ 1(4)
హర్షల్ పటేల్ 1-0-2-1
రోహిత్ శర్మ (సి అండ్ బి) హర్షల్ పటేల్ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
ఆకాష్ దీప్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 49-0గా ఉంది.
రోహిత్ శర్మ 26(14)
ఇషాన్ కిషన్ 22(22)
ఆకాష్ దీప్ 1-0-7-0
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 43-0గా ఉంది.
రోహిత్ శర్మ 20(11)
ఇషాన్ కిషన్ 21(19)
వనిందు హసరంగ 1-0-13-0
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 29-0గా ఉంది.
రోహిత్ శర్మ 16(9)
ఇషాన్ కిషన్ 12(15)
మహ్మద్ సిరాజ్ 2-0-21-0
డేవిడ్ విల్లీ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 13-0గా ఉంది.
రోహిత్ శర్మ 4(5)
ఇషాన్ కిషన్ 9(13)
డేవిడ్ విల్లీ 2-0-8-0
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 6-0గా ఉంది.
రోహిత్ శర్మ 4(4)
ఇషాన్ కిషన్ 2(8)
మహ్మద్ సిరాజ్ 1-0-5-0
డేవిడ్ విల్లీ వేసిన ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 1-0గా ఉంది.
రోహిత్ శర్మ 0(2)
ఇషాన్ కిషన్ 1(4)
డేవిడ్ విల్లీ 1-0-1-0
ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, ఆకాష్‌దీప్, మహ్మద్ సిరాజ్
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణ్‌దీప్ సింగ్, మురుగన్ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కత్, జస్‌ప్రీత్ బుమ్రా, బసిల్ తంపి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి సాయంత్రం మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా... ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -