PBKS Vs GT, IPL 2022 LIVE: పంజాబ్‌కు టెవాటియా స్ట్రోక్ - ఇది మామూలు థ్రిల్లర్ కాదు!
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... టెవాటియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి గుజరాత్‌ను గెలిపించాడు. దీంతో గుజరాత్ ఆరు వికెట్లతో విజయం సాధించింది.
రాహుల్ టెవాటియా 13(3)
డేవిడ్ మిల్లర్ 6(4)
ఒడియన్ స్మిత్ 3-0-35-0
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. సెంచరీ ముంగిట శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 171-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 27(18)
డేవిడ్ మిల్లర్ 1(1)
కగిసో రబడ 4-0-35-2
శుభ్‌మన్ గిల్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కగిసో రబడ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్)
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 158-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 95(57)
హార్దిక్ పాండ్యా 17(14)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-31-0
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 153-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 92(54)
హార్దిక్ పాండ్యా 15(11)
రాహుల్ చాహర్ 4-0-41-1
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 140-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 90(53)
హార్దిక్ పాండ్యా 6(6)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-26-0
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. సుదర్శన్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 134-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 89(51)
హార్దిక్ పాండ్యా 1(2)
రాహుల్ చాహర్ 3-0-28-1
సుదర్శన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) రాహుల్ చాహర్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 128-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 84(48)
సుదర్శన్ 35(29)
కగిసో రబడ 3-0-22-1
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 119-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 80(45)
సుదర్శన్ 30(26)
వైభవ్ అరోరా 4-0-34-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 110-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 73(41)
సుదర్శన్ 28(24)
అర్ష్‌దీప్ సింగ్ 2-0-20-0
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 103-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 67(38)
సుదర్శన్ 28(21)
రాహుల్ చాహర్ 2-0-22-0
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 94-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 59(33)
సుదర్శన్ 27(20)
ఒడియన్ స్మిత్ 2-0-16-0
లియాం లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 88-1గా ఉంది. శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ పూర్తయింది.
శుభ్‌మన్ గిల్ 58(32)
సుదర్శన్ 22(15)
లియాం లివింగ్‌స్టోన్ 1-0-12-0
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 76-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 47(27)
సుదర్శన్ 21(14)
ఒడియన్ స్మిత్ 1-0-10-0
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 66-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 39(23)
సుదర్శన్ 19(12)
రాహుల్ చాహర్ 1-0-13-0
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 53-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 33(19)
సుదర్శన్ 12(10)
కగిసో రబడ 2-0-13-1
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 45-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 31(17)
సుదర్శన్ 7(6)
వైభవ్ అరోరా 3-0-25-0
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మాథ్యూ వేడ్ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 37-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 25(14)
సుదర్శన్ 5(3)
కగిసో రబడ 1-0-6-1
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 31-0గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 24(11)
మాథ్యూ వేడ్ 6(6)
వైభవ్ అరోరా 2-0-17-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 24-0గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 22(10)
మాథ్యూ వేడ్ 1(2)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-14-0
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 10-0గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 9(4)
మాథ్యూ వేడ్ 1(2)
వైభవ్ అరోరా 1-0-10-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 189-9గా ఉంది. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 190 పరుగులు కావాలి. రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ పదో వికెట్‌కు కేవలం 13 బంతుల్లోనే 27 పరుగులు జోడించడం విశేషం.
రాహుల్ చాహర్ 22(14)
అర్ష్‌దీప్ సింగ్ 10(5)
హార్దిక్ పాండ్యా 4-0-36-1
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 173-9గా ఉంది.
రాహుల్ చాహర్ 10(10)
అర్ష్‌దీప్ సింగ్ 6(3)
లోకి ఫెర్గూసన్ 4-0-33-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. వైభవ్ అరోరా క్లీన్ బౌల్డయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 164-9గా ఉంది.
రాహుల్ చాహర్ 5(6)
అర్ష్‌దీప్ సింగ్ 2(1)
మహ్మద్ షమీ 4-0-36-1
వైభవ్ అరోరా (బి) మహ్మద్ షమీ (2: 6 బంతుల్లో)
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. రబడ రనౌటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 160-8గా ఉంది.
రాహుల్ చాహర్ 4(5)
వైభవ్ అరోరా 1(2)
లోకి ఫెర్గూసన్ 3-0-24-1
కగిసో రబడ (రనౌట్ షమీ/వేడ్) (1: 1 బంతి)
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్ అవుటయ్యారు. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 155-7గా ఉంది.
కగిసో రబడ 1(1)
రాహుల్ చాహర్ 1(1)
రషీద్ ఖాన్ 4-0-22-3
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 152-5గా ఉంది.
లియాం లివింగ్‌స్టన్ 64(26)
షారుక్ ఖాన్ 14(5)
మహ్మద్ షమీ 3-0-32-0
దర్శన్ నల్కండే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్ అవుటయ్యారు. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 134-5గా ఉంది.
లియాం లివింగ్‌స్టన్ 59(24)
షారుక్ ఖాన్ 1(1)
దర్శన్ నల్కండే 3-0-37-2
జితేష్ శర్మ (సి) శుభ్‌మన్ గిల్ (బి) దర్శన్ నల్కండే (23: 11 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)
ఒడియన్ స్మిత్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) దర్శన్ నల్కండే (0: 1 బంతి)
రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ ఇద్దరూ పోటీ పడి బౌండరీలు కొట్టారు. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 124-3గా ఉంది.
లియాం లివింగ్‌స్టన్ 50(21)
జితేష్ శర్మ 23(10)
రాహుల్ టెవాటియా 1-0-24-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 100-3గా ఉంది.
లియాం లివింగ్‌స్టన్ 39(18)
జితేష్ శర్మ 10(7)
హార్దిక్ పాండ్యా 3-0-20-1
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మొదటి బంతికే శిఖర్ ధావన్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 90-3గా ఉంది.
లియాం లివింగ్‌స్టన్ 36(14)
జితేష్ శర్మ 3(4)
రషీద్ ఖాన్ 3-0-19-1
శిఖర్ ధావన్ (సి) మాథ్యూ వేడ్ (బి) రషీద్ ఖాన్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
దర్శన్ నల్కండే వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 86-2గా ఉంది.
శిఖర్ ధావన్ 35(29)
లియాం లివింగ్‌స్టన్ 36(14)
దర్శన్ నల్కండే 2-0-27-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 70-2గా ఉంది.
శిఖర్ ధావన్ 34(28)
లియాం లివింగ్‌స్టన్ 21(9)
రషీద్ ఖాన్ 2-0-15-0
దర్శన్ నల్కండే వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 60-2గా ఉంది.
శిఖర్ ధావన్ 31(25)
లియాం లివింగ్‌స్టన్ 14(6)
దర్శన్ నల్కండే 1-0-11-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 49-2గా ఉంది.
శిఖర్ ధావన్ 27(21)
లియాం లివింగ్‌స్టన్ 6(3)
లోకి ఫెర్గూసన్ 2-0-19-1
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 43-2గా ఉంది.
శిఖర్ ధావన్ 24(17)
లియాం లివింగ్‌స్టన్ 5(2)
రషీద్ ఖాన్ 1-0-5-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. జానీ బెయిర్‌స్టో అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 38-2గా ఉంది.
శిఖర్ ధావన్ 20(12)
లియాం లివింగ్‌స్టన్ 4(1)
లోకి ఫెర్గూసన్ 1-0-13-1
జానీ బెయిర్‌స్టో (సి) రాహుల్ టెవాటియా (బి) లోకి ఫెర్గూసన్ (8: 8 బంతుల్లో, రెండు ఫోర్లు)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 25-1గా ఉంది.
శిఖర్ ధావన్ 11(9)
జానీ బెయిర్‌స్టో 8(6)
హార్దిక్ పాండ్యా 2-0-10-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 20-1గా ఉంది.
శిఖర్ ధావన్ 10(6)
జానీ బెయిర్‌స్టో 4(3)
మహ్మద్ షమీ 2-0-14-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 11-1గా ఉంది.
శిఖర్ ధావన్ 5(3)
జానీ బెయిర్‌స్టో 0(0)
హార్దిక్ పాండ్యా 1-0-5-1
మయాంక్ అగర్వాల్ (సి) రషీద్ ఖాన్ (బి) హార్దిక్ పాండ్యా (5: 9 బంతుల్లో, ఒక ఫోర్)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మూడో బంతికి మయాంక్ బౌండరీ సాధించాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 5-0గా ఉంది.
మయాంక్ అగర్వాల్ 5(6)
శిఖర్ ధావన్ 0(0)
మహ్మద్ షమీ 1-0-5-0
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ, ఒడియన్ స్మిత్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16వ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్డేడియం (Brabourne) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తలో రెండు విజయాలు సాధించి మాంచి జోరు మీదున్నాయి.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మహ్మద్ షమి (Mohammed Shami), రషీద్ ఖాన్ (Rashid khan), లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson)లే గుజరాత్‌కు అత్యంత కీలకం. పంజాబ్ కింగ్స్ హిట్టర్లు, మంచి బౌలర్లతో సమతూకంగా ఉంది. లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, భానుక రాజపక్స మంచి హిట్టింగ్ చేస్తున్నారు. అర్షదీప్, రబాడా, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్లో పవర్‌ప్లేలో పంజాబ్ కింగ్స్‌దే అత్యధిక రన్‌రేట్. ఓవర్‌కి ఏకంగా 10.94 పరుగులను పంజాబ్ పవర్ ప్లేలో సాధించింది. గుజరాత్‌కు పవర్‌ప్లేలో అత్యుత్తమ బౌలింగ్ సగటు 10.71, ఎకానమీ 6.25 ఉన్నాయి. కాబట్టి పవర్‌ప్లే కూడా ఆసక్తికరంగానే ఉండనుంది.
కొత్త బంతితో చెలరేగుతున్న గుజరాత్ పేసర్ మహ్మద్ షమికి పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై రికార్డు బాగాలేదు. 11 ఇన్నింగ్సుల్లో 66 బంతులేసి 103 పరుగులు ఇచ్చాడు. ఒక్కసారీ ఔట్ చేయలేదు. ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ స్పిన్‌లో 21 బంతులు ఎదుర్కొన్నాడు. 214 స్ట్రైక్‌రేట్‌తో 45 పరుగులు చేశాడు. అయితే రాహుల్ చాహర్‌పై (Rahul Chahar) మాత్రం అతడికి మంచి రికార్డు లేదు. మూడు ఇన్నింగ్సుల్లో రెండు సార్లు ఔటయ్యాడు.
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ 33 సిక్సర్లు బాదింది. అగ్రస్థానంలోని రాజస్థాన్ రాయల్స్ (36) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 100 ఐపీఎల్ సిక్సర్లకు ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ఒడీన్ స్మిత్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, వరుణ్ ఆరోన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి
- - - - - - - - - Advertisement - - - - - - - - -