MI Vs CSK, IPL 2022 LIVE: ముంబైపై పేలిన ధోని గన్ - మూడు వికెట్లతో చెన్నై విజయం

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 21 Apr 2022 11:28 PM

Background

ఐపీఎల్‌ 2022లో 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. మరి నేటి మ్యాచ్‌లో ఎవరిది...More

MI Vs CSK Live Updates: 20 ఓవర్లలో చెన్నై స్కోరు 156-7, మూడు వికెట్లతో చెన్నై విజయం

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చివరి బంతికి బౌండరీ కొట్టి ధోని గెలిపించాడు. దీంతో చెన్నై మూడు వికెట్లతో విజయం సాధించింది.


మహేంద్ర సింగ్ ధోని 28(13)
డ్వేన్ ప్రిటోరియస్ 1(1)
జయదేవ్ ఉనద్కత్ 4-0-48-2