LSG Vs MI, IPL 2022 LIVE: పాపం ముంబై - పరాజయాలు ఆగవా - లక్నోపై 36 పరుగులతో ఓటమి

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 24 Apr 2022 11:37 PM

Background

ఐపీఎల్ 2022లో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఐదో స్థానంలో ఉండగా... ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్ జెయింట్స్...More

LSG Vs MI Live Updates: 20 ఓవర్లలో ముంబై స్కోరు 132-8, 36 పరుగులతో లక్నో విజయం

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కీరన్ పొలార్డ్, డేనియల్ శామ్స్, జయదేవ్ ఉనద్కత్ అవుటయ్యారు. 20 ఓవర్లలో ముంబై 132-8 స్కోరును సాధించింది. దీంతో లక్నో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.


డేనియల్ శామ్స్ 3(5)
జయదేవ్ ఉనద్కత్
కృనాల్ పాండ్యా 4-0-14-0
కీరన్ పొలార్డ్ (సి) దీపక్ హుడా (బి) కృనాల్ పాండ్యా (19: 20 బంతుల్లో, ఒక సిక్సర్)
డేనియల్ శామ్స్ (సి) దీపక్ హుడా (బి) కృనాల్ పాండ్యా (3: 7 బంతుల్లో)
జయదేవ్ ఉనద్కత్ రనౌట్(జేసన్ హోల్డర్/కృనాల్ పాండ్యా) (1: 1 బంతి)