LSG vs CSK, IPL 2022 LIVE: చరిత్ర చూడని CSK ఓటమి! LSGకి మాత్రమే సాధ్యమైంది.. 211 ఉఫ్‌!

Lucknow Supergiants vs Chennai Superkings: ఐపీఎల్‌ 2022 ఏడో మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ తలపడుతున్నాయి. ఈ పోరుతో ఎవరో ఒకరు గెలుపు ఖాతా తెరుస్తారు.

ABP Desam Last Updated: 31 Mar 2022 11:38 PM

Background

IPL 2022, LSG vs CSK Preview: ఐపీఎల్‌ 2022 ఏడో మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings), కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన బ్రబౌర్న్‌ మైదానం (CCI ground) ఇందుకు...More

చరిత్ర చూడని CSK ఓటమి! LSGకి మాత్రమే సాధ్యమైంది.. 211 ఉఫ్‌!

LSG vs CSK, IPL 2022 LIVE: చెన్నై నిర్దేశించిన 211ను లక్నో ఛేదించేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా ఒక సీజన్లో రెండు మ్యాచులు ఓడిపోవడం ఇదే తొలిసారి. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా ముకేశ్‌ వరుసగా రెండు వైడ్లు ఇచ్చాడు. ఆ తర్వాత రెండు బంతుల్ని ఆయుష్ బదోనీ (19) వరుసగా రెండు సిక్సర్లు కొట్టి గెలిపించాడు. కేఎల్‌ రాహుల్‌కు తొలి విజయం దక్కింది.