IPL Auction 2026 LIVE: ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన 77 మంది ఆటగాళ్లు

IPL 2026 Mini Auction Live Updates: IPL 2026 మినీ వేలం అబుదాబీలో జరుగుతుంది. వేలంలో అందరి దృష్టి కామెరూన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, లివింగ్ స్టోన్ లపై ఫోకస్ ఉంటుంది.

Advertisement

Shankar Dukanam Last Updated: 16 Dec 2025 09:35 PM

Background

నేడు (డిసెంబర్ 16) ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ అబుదాబి వేదికగా జరగనుంది. మీరు టీవీ మరియు మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్ 2026 ఆక్షన్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. దీనితో పాటు, abplive.com లో ఐపీఎల్ 2026 వేలానికి...More

IPL 2026 Auction: వేలంలో అమ్ముడుపోయిన 77 మంది ఆటగాళ్లు .

IPL 2026 Auction: IPL 2026 వేలంలో మొత్తం ₹215.45 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 10 జట్లు కలిపి 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ ₹25.20 కోట్లకు కొనుగోలు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ ₹13 కోట్లకు, మతీషా పతిరనా ₹18 కోట్లకు అమ్ముడయ్యారు. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో, కార్తీక్ శర్మ,  ప్రశాంత్ వీర్ అత్యంత ఖరీదైనవారు, చెన్నై సూపర్ కింగ్స్ వారిని ఒక్కొక్కరు ₹14.20 కోట్లకు కొనుగోలు చేశారు.  

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.