IPL 2022, GT vs RCB: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ట్రెండ్ మార్చాలనే ఉద్దేశంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నామని పేర్కొన్నాడు. జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. లెప్ట్ హ్యాండర్ మహిపాల్ లోమ్రర్‌ను తీసుకున్నామని పేర్కొన్నాడు. ఇక గుజరాత్‌లో రెండు మార్పులు చేశారు. గాయంతో యశ్ దయాల్ దూరమయ్యాడు. అతడి ప్లేస్‌లో ప్రదీప్ సంగ్వాన్ వస్తున్నాడు. అభినవ్ మనోహర్ స్థానంలో సాయి సుదర్శన వచ్చాడు.
IPL 2022, GT vs RCB: ట్రెండ్ సెట్ చేస్తామన్న డుప్లెసిస్ - గుజరాత్‌లో 2 మార్పులు
ABP Desam
Updated at:
30 Apr 2022 03:12 PM (IST)
IPL 2022, GT vs RCB: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు