CSK Vs KKR Live Updates: 18.3 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 133-4, ఆరు వికెట్లతో విజయం

ఐపీఎల్ 2022 సీజన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఆ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 26 Mar 2022 11:02 PM
18.3 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 133-4, ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కోల్‌కతా ఆరు వికెట్లతో విజయం సాధించింది.


శ్రేయస్ అయ్యర్ 20(19)
జాక్సన్ 3(3)
ఆడం మిల్నే 2.3-0-19-0

18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 126-4

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. శామ్ బిల్లింగ్స్ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 126-4గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 14(17)
జాక్సన్ 2(2)
డ్వేన్ బ్రేవో 4-0-20-3

17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 122-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 122-3గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 12(15)
శామ్ బిల్లింగ్స్ 25(20)
రవీంద్ర జడేజా 4-0-25-0

15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 104-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 104-3గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 8(10)
శామ్ బిల్లింగ్స్ 11(13)
రవీంద్ర జడేజా 4-0-31-1

14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 98-3

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 98-3గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 6(8)
శామ్ బిల్లింగ్స్ 7(9)
మిషెల్ శాంట్నర్ 4-0-31-1

13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-3గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 5(6)
శామ్ బిల్లింగ్స్ 3(5)
రవీంద్ర జడేజా 2-0-10-0

12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 90-3

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. అజింక్య రహానే అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 90-3గా ఉంది.


శ్రేయస్ అయ్యర్ 1(2)
శామ్ బిల్లింగ్స్ 1(1)
మిషెల్ శాంట్నర్ 3-0-26-1
అజింక్య రహానే (సి) జడేజా (బి) శాంట్నర్ (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)

11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 83-2

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 83-2గా ఉంది.


అజింక్య రహానే 41(31)
శ్రేయస్ అయ్యర్ 1(2)
రవీంద్ర జడేజా 1-0-7-0

10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 76-2

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 76-2గా ఉంది. ఓవర్ చివరి బంతికి నితీష్ రాణా అవుటయ్యాడు


అజింక్య రహానే 30(25)


డ్వేన్ బ్రేవో 2-0-7-2

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 70-1

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 70-1గా ఉంది.


అజింక్య రహానే 30(25)
నితీష్ రాణా 20(13)
మిషెల్ శాంట్నర్ 2-0-19-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 59-1

శివం దూబే వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 59-1గా ఉంది.


అజింక్య రహానే 28(23)
నితీష్ రాణా 11(9)
శివం దూబే 1-0-11-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 44-1

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 44-1గా ఉంది. వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు.


అజింక్య రహానే 27(22)
నితీష్ రాణా 1(4)
డ్వేన్ బ్రేవో 1-0-1-1
వెంకటేష్ అయ్యర్ (సి) మహేంద్ర సింగ్ ధోని (బి) బ్రేవో (16: 16 బంతుల్లో, రెండు ఫోర్లు)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 43-0

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 43-0గా ఉంది. 


అజింక్య రహానే 27(22)
వెంకటేష్ అయ్యర్ 16(14)
మిషెల్ శాంట్నర్ 1-0-8-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 35-0

తుషార్ దేశ్‌పాండే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 35-0గా ఉంది. 


అజింక్య రహానే 22(18)
వెంకటేష్ అయ్యర్ 13(12)
తుషార్ దేశ్‌పాండే 3-0-23-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 25-0

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 25-0గా ఉంది. 


అజింక్య రహానే 17(15)
వెంకటేష్ అయ్యర్ 8(9)
ఆడం మిల్నే 2-0-12-0

మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0

తుషార్ దేశ్‌పాండే వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0గా ఉంది. 


అజింక్య రహానే 7(9)
వెంకటేష్ అయ్యర్ 8(9)
తుషార్ దేశ్‌పాండే 2-0-13-0

రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 8-0

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 8-0గా ఉంది. 


అజింక్య రహానే 6(6)
వెంకటేష్ అయ్యర్ 2(6)
ఆడం మిల్నే 1-0-2-0

మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 6-0

తుషార్ దేశ్‌పాండే వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 6-0గా ఉంది. 


అజింక్య రహానే 6(6)
వెంకటేష్ అయ్యర్ 0(0)
తుషార్ దేశ్‌పాండే 1-0-6-0

20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 131-5, కోల్‌కతా లక్ష్యం 132 పరుగులు

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో చెన్నై స్కోరు 131-5గా ఉంది. ధోని అర్థ సెంచరీ సాధించాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో పరుగులు కావాలి. 


రవీంద్ర జడేజా 26(28)
మహేంద్ర సింగ్ ధోని 50(38)
ఆండ్రీ రసెల్ 4-0-38-1

19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-5

శివం మావి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 19(26)
మహేంద్ర సింగ్ ధోని 39(34)
శివం మావి 4-0-35-0

18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 98-5

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 98-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 17(23)
మహేంద్ర సింగ్ ధోని 28(30)
ఆండ్రీ రసెల్ 3-0-20-1

17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 84-5

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 84-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 16(22)
మహేంద్ర సింగ్ ధోని 15(25)
సునీల్ నరైన్ 4-0-15-0

16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 81-5

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 81-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 15(20)
మహేంద్ర సింగ్ ధోని 13(21)
ఉమేష్ యాదవ్ 4-0-20-2

15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 73-5

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 73-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 13(18)
మహేంద్ర సింగ్ ధోని 7(17)
సునీల్ నరైన్ 3-0-20-1

14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 69-5

శివం మావి వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 69-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 11(16)
మహేంద్ర సింగ్ ధోని 5(13)
శివం మావి 3-0-20-1

13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 66-5

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 66-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 11(15)
మహేంద్ర సింగ్ ధోని 2(8)
ఆండ్రీ రసెల్ 2-0-6-1

12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 64-5

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 64-5గా ఉంది. 


రవీంద్ర జడేజా 10(13)
మహేంద్ర సింగ్ ధోని 1(5)
వరుణ్ చక్రవర్తి 1-0-4-1

11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 61-5

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 61-5గా ఉంది. శివం దూబే అవుటయ్యాడు.


రవీంద్ర జడేజా 8(10)
మహేంద్ర సింగ్ ధోని 0(1)
ఆండ్రీ రసెల్ 1-0-4-1
శివం దూబే (సి) సునీల్ నరైన్ (బి) రసెల్ (3: 6 బంతుల్లో)

10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 57-4

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 57-4గా ఉంది.


రవీంద్ర జడేజా 6(8)
శివం దూబే 1(3)
సునీల్ నరైన్ 3-0-20-1

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 53-4

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 53-4గా ఉంది. అంబటి రాయుడు రనౌటయ్యాడు.


రవీంద్ర జడేజా 3(4)
శివం దూబే 0(1)
సునీల్ నరైన్ 2-0-8-0
అంబటి రాయుడు (రనౌట్) శ్రేయస్ అయ్యర్/సునీల్ నరైన్ (15: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 49-3

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 49-3గా ఉంది. ఓవర్ చివరి బంతికి ఊతప్ప అవుటయ్యాడు.


అంబటి రాయుడు 7(1)
రవీంద్ర జడేజా 1(1)
వరుణ్ చక్రవర్తి 2-0-16-1
ఊతప్ప (స్టంప్డ్) జాక్సన్ (బి) వరుణ్ చక్రవర్తి (28: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 40-2

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 40-2గా ఉంది.


ఊతప్ప 27(20)
అంబటి రాయుడు 7(1)
సునీల్ నరైన్ 1-0-5-0

డెవాన్ కాన్వే అవుట్ - ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 29-2

ఉమేష్ యాదవ్ వేసిన మొదటి బంతికే డెవాన్ కాన్వే అవుటయ్యాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 29-2గా ఉంది.


ఊతప్ప 22(15)
అంబటి రాయుడు 1(4)
ఉమేష్ యాదవ్ 3-0-12-2
డెవాన్ కాన్వే (సి) శ్రేయస్ అయ్యర్ (బి) ఉమేష్ యాదవ్ (3: 8 బంతుల్లో)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 28-1

శివం మావి వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 28-1గా ఉంది.


డెవాన్ కాన్వే 3(7)
ఊతప్ప 22(14)


శివం మావి 2-0-17-0

మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 16-1

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 16-1గా ఉంది.


డెవాన్ కాన్వే 2(5)
ఊతప్ప 11(10)
ఉమేష్ యాదవ్ 2-0-11-1

రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 8-1

శివం మావి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 8-1గా ఉంది.


డెవాన్ కాన్వే 1(3)
ఊతప్ప 4(6)
శివం మావి 1-0-5-0

మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన చెన్నై... రుతురాజ్ డకౌట్... మొదటి ఓవర్ ముగిసేసరికి స్కోరు 3-1

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 3-1గా ఉంది. ఊతప్ప (0), డెవాన్ కాన్వే (0) క్రీజులో ఉన్నారు.


ఊతప్ప 0(0)
డెవాన్ కాన్వే 0(0)
ఉమేష్ యాదవ్ 1-0-3-1
రుతురాజ్ గైక్వాడ్ (సి) నితీష్ రాణా (బి) ఉమేష్ యాదవ్ (0: 4 బంతుల్లో)

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

మొదటిసారి టాస్ వేసిన రవీంద్ర జడేజా టాస్ ఓడిపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌ (IPL 2022) సరికొత్త సీజన్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings), గతేడాది రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్‌ మొదలవుతోంది. ఇప్పటికే జట్లన్నీ మ్యాచు కోసం ప్రాక్టీస్‌ చేశాయి. ఐపీఎల్‌ (csk vs kkr) తొలి మ్యాచుకు సంబంధించి ఆరుగురు ఆటగాళ్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వారు ఎలా ఆడతారోనని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.


రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (Jaddu) నిజమైన రాక్‌స్టార్‌గా మారిపోయాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు (CSK) కెప్టెన్‌గా ఎంపికవ్వడమంటే మాటలు కాదు. కొత్త కెప్టెన్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 151 మ్యాచులాడిన అతడు 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో ఒక ఓవర్లో 37 పరుగులు దంచికొట్టాడు. మొత్తంగా 16 మ్యాచుల్లో 227 కొట్టాడు. ఈ సీజన్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాడు.


మహేంద్ర సింగ్ ధోని
మిస్టర్‌ కూల్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్‌ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం లేదు కాబట్టి ఈ సీజన్లో రాణించాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు 193 మ్యాచులాడిన అతడు 4746 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 400 పరుగుల కొట్టి 5000 రన్స్‌ మైలురాయి దాటాలని ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకున్నారు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి బాగా బ్యాటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రుతురాజ్ గైక్వాడ్
చెన్నై యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది 16 మ్యాచుల్లో 635 కొట్టాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పెద్దగా అవకాశాలు రాలేదు గానీ దేశవాళీలో మాత్రం పరుగుల వరద పారించాడు. సీజన్‌కు ముందు గాయపడటం కాస్త కలవరపరిచే అంశం. అతడు చివరి సీజన్‌ ప్రదర్శనే మళ్లీ రిపీట్‌ చేయాలని సీఎస్‌కే ఆశ.


శ్రేయస్ అయ్యర్
ఇండియన్‌ క్రికెట్లో ఒక ప్రామిసింగ్‌ క్రికెటర్‌గా ఎదిగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas). ఇన్నాళ్లూ దిల్లీకి ఆడిన అతడు కేకేఆర్‌కు (KKR)  కెప్టెన్‌గా వచ్చేశాడు. ఇన్నింగ్స్‌ను బట్టి రన్‌రేట్‌ను పరుగెత్తించే ఆటగాడు. సీజన్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపాడు. టెస్టు సిరీసులో అలరించాడు. ఇప్పటి వరకు 87 ఐపీఎల్‌ మ్యాచుల్లో 2375 పరుగులు చేశాడు. కొత్త కెప్టెన్‌పై కేకేఆర్‌కు భారీ ఆశలే ఉన్నాయి.


వరుణ్ చక్రవర్తి
ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగ ప్రయాణం మొదలు పెట్టి టీఎన్‌పీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా మారి ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు వరుణ్‌ చక్రవర్తి. తన మిస్టరీ స్పిన్‌తో మహామహులనే బోల్తా కొట్టిస్తున్నాడు. 31 ఐపీఎల్‌ మ్యాచుల్లో అతడు 6.82 ఎకానమీ, 20.50 స్ట్రైక్‌రేట్‌తో 36 వికెట్లు తీశాడు. అతడిని ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదు.


వెంకటేష్ అయ్యర్
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌ చేరిందంటే ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపులే కారణం! తన ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో కేకేఆర్‌ ఓపెనింగ్ అవసరాలు తీర్చేశాడు. తనలోని డిస్ట్రక్టివ్‌ బ్యాటింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 10 మ్యాచుల్లోనే 370 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బంతితోనూ  మ్యాజిక్‌ చేశాడు. 8.3 ఓవర్లు విసిరి 3 వికెట్లు తీశాడు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.