GT Vs DC, IPL 2022 LIVE: అదరగొట్టిన గుజరాత్ బౌలర్లు - 14 పరుగులతో ఢిల్లీపై విజయం
గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 157-9గా ఉంది. గుజరాత్ టైటాన్స్ 14 పరుగులతో విజయం సాధించింది.
కుల్దీప్ యాదవ్ 14(14)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3(5)
రాహుల్ టెవాటియా 2-0-22-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 148-9గా ఉంది.
కుల్దీప్ యాదవ్ 6(9)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2(4)
హార్దిక్ పాండ్యా 4-0-22-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. రొవ్‌మన్ పావెల్, మహ్మద్ షమీ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 145-9గా ఉంది.
కుల్దీప్ యాదవ్ 4(5)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1(2)
మహ్మద్ షమీ 4-0-30-2
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 142-7గా ఉంది.
రొవ్‌మన్ పావెల్ 20(11)
కుల్దీప్ యాదవ్ 2(3)
లోకి ఫెర్గూసన్ 4-0-28-4
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 134-7గా ఉంది.
రొవ్‌మన్ పావెల్ 14(8)
కుల్దీప్ యాదవ్ 0(0)
రషీద్ ఖాన్ 4-0-30-1
శార్దూల్ ఠాకూర్ (ఎల్బీడబ్ల్యూ) రషీద్ ఖాన్ (2: 5 బంతుల్లో)
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 126-6గా ఉంది.
రొవ్‌మన్ పావెల్ 13(6)
శార్దూల్ ఠాకూర్ 0(1)
లోకి ఫెర్గూసన్ 3-0-20-4
రిషబ్ పంత్ (సి) అభినవ్ మనోహర్ (బి) లోకి ఫెర్గూసన్ (43: 29 బంతుల్లో, ఏడు ఫోర్లు)
అక్షర్ పటేల్ (సి) వేడ్ (బి) లోకి ఫెర్గూసన్ (8: 4 బంతుల్లో, రెండు ఫోర్లు)
రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 118-4గా ఉంది.
రిషబ్ పంత్ 43(28)
రొవ్‌మన్ పావెల్ 13(6)
రాహుల్ టెవాటియా 1-0-13-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 105-4గా ఉంది.
రిషబ్ పంత్ 37(25)
రొవ్‌మన్ పావెల్ 6(3)
రషీద్ ఖాన్ 3-0-22-0
విజయ్ శంకర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. లలిత్ యాదవ్ రనౌటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 100-4గా ఉంది.
రిషబ్ పంత్ 34(21)
రొవ్‌మన్ పావెల్ 4(1)
విజయ్ శంకర్ 1-0-14-0
లలిత్ యాదవ్ రనౌట్ (మనోహర్/శంకర్) (25: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 86-3గా ఉంది.
రిషబ్ పంత్ 25(16)
లలిత్ యాదవ్ 25(22)
హార్దిక్ పాండ్యా 2-0-17-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 79-3గా ఉంది.
రిషబ్ పంత్ 24(14)
లలిత్ యాదవ్ 20(18)
రషీద్ ఖాన్ 2-0-17-0
వరుణ్ ఆరోన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 71-3గా ఉంది.
రిషబ్ పంత్ 24(14)
లలిత్ యాదవ్ 12(12)
వరుణ్ ఆరోన్ 1-0-7-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 63-3గా ఉంది.
రిషబ్ పంత్ 19(10)
లలిత్ యాదవ్ 10(10)
రషీద్ ఖాన్ 1-0-9-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 54-3గా ఉంది.
రిషబ్ పంత్ 12(6)
లలిత్ యాదవ్ 8(8)
లోకి ఫెర్గూసన్ 2-0-12-2
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 43-3గా ఉంది.
రిషబ్ పంత్ 2(2)
లలిత్ యాదవ్ 8(6)
మహ్మద్ షమీ 3-0-27-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. పృథ్వీ షా, మన్‌దీప్ సింగ్ అవుటయ్యారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 34-3గా ఉంది.
రిషబ్ పంత్ 1(1)
లలిత్ యాదవ్ 0(1)
లోకి ఫెర్గూసన్ 1-0-2-2
పృథ్వీ షా (సి) విజయ్ శంకర్ (బి) లోకి ఫెర్గూసన్ (10: 7 బంతుల్లో, ఒక ఫోర్)
మన్‌దీప్ సింగ్ (సి) వేడ్ (బి) లోకి ఫెర్గూసన్ (18: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 32-1గా ఉంది.
పృథ్వీ షా 10(6)
మన్‌దీప్ సింగ్ 18(13)
హార్దిక్ పాండ్యా 2-0-13-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 20-1గా ఉంది.
పృథ్వీ షా 7(4)
మన్‌దీప్ సింగ్ 10(9)
మహ్మద్ షమీ 2-0-18-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 10-1గా ఉంది. టిమ్ సీఫెర్ట్ అవుటయ్యాడు.
పృథ్వీ షా 6(3)
మన్‌దీప్ సింగ్ 1(4)
హార్దిక్ పాండ్యా 1-0-2-1
టిమ్ సీఫెర్ట్ (సి) అభినవ్ మనోహర్ (బి) హార్దిక్ పాండ్యా (3: 5 బంతుల్లో)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 8-0గా ఉంది.
టిమ్ సీఫెర్ట్ 3(4)
పృథ్వీ షా 5(2)
మహ్మద్ షమీ 1-0-8-0
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 171-6గా ఉంది. రాహుల్ టెవాటియా, అభినవ్ మనోహర్ అవుటయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 172 పరుగులు కావాలి.
డేవిడ్ మిల్లర్ 20(15)
రషీద్ ఖాన్ 0(1)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4-0-23-3
రాహుల్ టెవాటియా (సి) శార్దూల్ ఠాకూర్ (బి) ముస్తాఫిజుర్ (14: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
అభినవ్ మనోహర్ (సి) అక్షర్ పటేల్ (బి) ముస్తాఫిజుర్ (1: 2 బంతుల్లో)
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 167-4గా ఉంది.
డేవిడ్ మిల్లర్ 18(13)
రాహుల్ టెవాటియా 14(7)
శార్దూల్ ఠాకూర్ 4-0-42-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 155-4గా ఉంది. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు.
డేవిడ్ మిల్లర్ 16(11)
రాహుల్ టెవాటియా 5(3)
ఖలీల్ అహ్మద్ 4-0-34-2
శుభ్‌మన్ గిల్ (సి) అక్షర్ పటేల్ (బి) ఖలీల్ అహ్మద్ (84: 46 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 145-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 84(45)
డేవిడ్ మిల్లర్ 11(9)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-20-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 136-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 82(43)
డేవిడ్ మిల్లర్ 5(5)
అక్షర్ పటేల్ 4-0-37-0
కుల్‌దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 120-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 67(38)
డేవిడ్ మిల్లర్ 4(4)
కుల్దీప్ యాదవ్ 4-0-32-1
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 109-3గా ఉంది. ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు.
శుభ్‌మన్ గిల్ 60(36)
డేవిడ్ మిల్లర్ 0(0)
ఖలీల్ అహ్మద్ 3-0-21-1
హార్దిక్ పాండ్యా (సి) పావెల్ (బి) ఖలీల్ అహ్మద్ (31: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 98-2గా ఉంది. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
శుభ్‌మన్ గిల్ 50(32)
హార్దిక్ పాండ్యా 30(25)
కుల్దీప్ యాదవ్ 3-0-21-1
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 89-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 43(28)
హార్దిక్ పాండ్యా 28(23)
శార్దూల్ ఠాకూర్ 3-0-30-0
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 75-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 36(25)
హార్దిక్ పాండ్యా 21(20)
అక్షర్ పటేల్ 3-0-21-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 66-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 34(23)
హార్దిక్ పాండ్యా 14(16)
ఖలీల్ అహ్మద్ 2-0-13-0
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 57-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 33(22)
హార్దిక్ పాండ్యా 7(11)
కుల్దీప్ యాదవ్ 2-0-12-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి.ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 53-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 29(18)
హార్దిక్ పాండ్యా 6(9)
అక్షర్ పటేల్ 2-0-12-0
కుల్‌దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.విజయ్ శంకర్ అవుటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 51-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 28(17)
హార్దిక్ పాండ్యా 5(4)
కుల్దీప్ యాదవ్ 1-0-7-1
విజయ్ శంకర్ (బి) కుల్దీప్ యాదవ్ (13: 20 బంతుల్లో, ఒక ఫోర్)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 44-1గా ఉంది.
విజయ్ శంకర్ 13(19)
శుభ్‌మన్ గిల్ 26(16)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2-0-11-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.ఐదు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 38-1గా ఉంది.
విజయ్ శంకర్ 12(16)
శుభ్‌మన్ గిల్ 23(13)
అక్షర్ పటేల్ 1-0-10-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 28-1గా ఉంది.
విజయ్ శంకర్ 9(12)
శుభ్‌మన్ గిల్ 16(11)
శార్దూల్ ఠాకూర్ 2-0-16-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 19-1గా ఉంది.
విజయ్ శంకర్ 7(10)
శుభ్‌మన్ గిల్ 10(7)
ఖలీల్ అహ్మద్ 1-0-5-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 14-1గా ఉంది.
విజయ్ శంకర్ 6(7)
శుభ్‌మన్ గిల్ 6(4)
శార్దూల్ ఠాకూర్ 1-0-7-0
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన మొదటి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 7-1గా ఉంది.
విజయ్ శంకర్ 5(3)
శుభ్‌మన్ గిల్ 1(1)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1-0-7-1
మాథ్యూ వేడ్ (సి) పంత్ (బి) ముస్తాఫిజుర్ (1: 2 బంతుల్లో)
పృథ్వీ షా, టిమ్ సిఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవాటియా, అభినవ్ మనోహర్ సదరంగానీ, రషీద్ ఖాన్, లోకి ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేటి సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌ను విజయంతోనే ప్రారంభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానంలోనూ, గుజరాత్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎక్కువ తేడాతో విజయం సాధించిన జట్టుకు మొదటి స్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -