GT Vs CSK, IPL 2022 LIVE: 19.5 ఓవర్లలో గుజరాత్ స్కోరు 170-7, మూడు వికెట్లతో టైటాన్స్ విక్టరీ

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 17 Apr 2022 11:16 PM

Background

ఐపీఎల్‌లో ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. గుజరాత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు...More

GT Vs CSK Live Updates: 19.5 ఓవర్లలో గుజరాత్ స్కోరు 170-7, మూడు వికెట్లతో టైటాన్స్ విక్టరీ

క్రిస్ జోర్డాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19.5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లతో విజయం సాధించింది.


డేవిడ్ మిల్లర్ 94(51)
లోకి ఫెర్గూసన్ 0(0)
క్రిస్ జోర్డాన్ 3.5-0-58-0