DC Vs RR, IPL 2022 LIVE: ఆఖర్లో తడబడిన ఢిల్లీ - 15 పరుగులతో రాజస్తాన్ విజయం!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 22 Apr 2022 11:35 PM

Background

ఐపీఎల్‌ 2022లో 34వ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచును వాంఖడేకు తరలించారు. పంజాబ్‌పై సూపర్‌ విక్టరీ సాధించిన పంత్‌ సేన జోష్‌లో ఉంది. మరోవైపు టార్గెట్లను కాపాడుకుంటూ...More

DC Vs RR Live Updates: 20 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 207-8, 15 పరుగులతో రాజస్తాన్ విజయం

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో ఢిల్లీ 207-8 స్కోరును సాధించింది. 15 పరుగులతో రాజస్తాన్ విజయం సాధించింది.