MI vs DC Live Updates: అయ్యో.. ముంబయి! కీలక మ్యాచులో ఓటమి

ఐపీఎల్‌ మ్యాచ్‌-46లో తలపడుతున్న ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని దిల్లీ పట్టుదల.

ABP Desam Last Updated: 02 Oct 2021 07:18 PM

Background

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంటోంది. మ్యాచులు ముగిసే కొద్దీ అభిమానులకు మజా దొరుకుతుంటే కొన్ని జట్లకేమో చావోరేవో తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ది సరిగ్గా ఇదే పరిస్థితి. ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే ఆ జట్టు శనివారం...More

అయ్యో.. ముంబయి! కీలక మ్యాచులో ఓటమి

కృనాల్‌ వేసిన 19.1వ బంతిని అశ్విన్‌ (20) సిక్సర్‌గా బాదేసి ఉత్కంఠకు తెరదించాడు. ముంబయికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. మరోఎండ్‌లో శ్రేయస్‌ (33) అజేయంగా నిలిచాడు. దిల్లీ 19.1 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 130 పరుగుల లక్ష్యం ఛేదించింది.