KKR vs PBKS Live Updates: 19.2 ఓవర్లలో పంజాబ్ 168-5, ఐదు వికెట్లతో విజయం
IPL 2021, Match 45, KKR vs PBKS: ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్లతో విజయం సాధించింది.
19.2 ఓవర్లలో ముగిసేసరికి పంజాబ్ 168-5. పంజాబ్ ఐదు వికెట్లతో విజయం సాధించింది.
షారుక్ ఖాన్ 22(9)
అలెన్ 0(0)
వెంకటేష్ అయ్యర్ 2.3-0-30-1
విజయానికి ముంగిట భారీ షాట్‌కు ప్రయత్నించి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. విజయానికి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ (సి) శివం మావి (బి) వెంకటేష్ అయ్యర్ (67: 55 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు)
శివం మావి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 161-4. విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 15(7)
కేఎల్ రాహుల్ 67(54)
శివం మావి 4-0-31-1
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 151-4. విజయానికి 12 బంతుల్లో 15 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 14(6)
కేఎల్ రాహుల్ 57(49)
టిమ్ సౌతీ 4-0-39-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 142-4. విజయానికి 18 బంతుల్లో 24 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 8(3)
కేఎల్ రాహుల్ 55(46)
శివం మావి 3-0-21-1
శివం మావి బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి దీపక్ హుడా అవుటయ్యాడు.
దీపక్ హుడా (సి) రాహుల్ త్రిపాఠి (బి) శివం మావి (3: 4 బంతుల్లో)
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఎయిడెన్ మార్క్రమ్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 131-3. విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు అవసరం.
దీపక్ హుడా 1(2)
కేఎల్ రాహుల్ 54(45)
సునీల్ నరైన్ 4-0-34-1
సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్క్రమ్ అవుటయ్యాడు.
మార్క్రమ్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) నరైన్ (18: 15 బంతుల్లో, ఒక సిక్సర్)
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 121-2. విజయానికి 30 బంతుల్లో 45 పరుగులు అవసరం.
ఎయిడెన్ మార్క్రమ్ 12(13)
కేఎల్ రాహుల్ 53(44)
టిమ్ సౌతీ 3-0-31-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 109-2. విజయానికి 36 బంతుల్లో 57 పరుగులు అవసరం.
ఎయిడెన్ మార్క్రమ్ 8(9)
కేఎల్ రాహుల్ 46(42)
సునీల్ నరైన్ 3-0-24-0
వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 103-2. విజయానికి 42 బంతుల్లో 63 పరుగులు అవసరం.
ఎయిడెన్ మార్క్రమ్ 5(6)
కేఎల్ రాహుల్ 43(39)
వెంకటేష్ అయ్యర్ 2-0-23-0
నితీష్ రాణా వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 92-2. విజయానికి 48 బంతుల్లో 74 పరుగులు అవసరం.
ఎయిడెన్ మార్క్రమ్ 3(4)
కేఎల్ రాహుల్ 34(35)
నితీష్ రాణా 1-0-7-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. పూరన్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 85-2. విజయానికి 54 బంతుల్లో 81 పరుగులు అవసరం.
ఎయిడెన్ మార్క్రమ్ 0(1)
కేఎల్ రాహుల్ 30(32)
వరుణ్ చక్రవర్తి 4-0-24-2
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నికోలస్ పూరన్ అవుటయ్యాడు.
నికోలస్ పూరన్ (సి) శివం మావి (బి) వరుణ్ చక్రవర్తి (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్)
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 76-1. విజయానికి 60 బంతుల్లో 90 పరుగులు అవసరం.
నికోలస్ పూరన్ 5(4)
కేఎల్ రాహుల్ 28(30)
సునీల్ నరైన్ 2-0-18-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. 9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 71-1. విజయానికి 66 బంతుల్లో 95 పరుగులు అవసరం.
నికోలస్ పూరన్ 1(1)
కేఎల్ రాహుల్ 21(24)
వరుణ్ చక్రవర్తి 3-0-12-0
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు.
మయాంక్ అగర్వాల్ (సి) ఇయాన్ మోర్గాన్ (బి) వరుణ్ చక్రవర్తి (40: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు)
వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 63-0. విజయానికి 72 బంతుల్లో 103 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 39(25)
కేఎల్ రాహుల్ 21(24)
వెంకటేష్ అయ్యర్ 1-0-12-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 51-0. విజయానికి 78 బంతుల్లో 115 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 32(22)
కేఎల్ రాహుల్ 17(20)
వరుణ్ చక్రవర్తి 2-0-7-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 46-0. విజయానికి 84 బంతుల్లో 120 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 31(20)
కేఎల్ రాహుల్ 14(16)
సునీల్ నరైన్ 1-0-13-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 46-0. విజయానికి 84 బంతుల్లో 120 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 31(20)
కేఎల్ రాహుల్ 14(16)
సునీల్ నరైన్ 1-0-13-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 33-0. విజయానికి 90 బంతుల్లో 133 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 22(17)
కేఎల్ రాహుల్ 10(13)
వరుణ్ చక్రవర్తి 1-0-3-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 30-0. విజయానికి 96 బంతుల్లో 136 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 21(13)
కేఎల్ రాహుల్ 8(11)
శివం మావి 2-0-10-0
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 25-0. విజయానికి 102 బంతుల్లో 141 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 17(10)
కేఎల్ రాహుల్ 7(8)
టిమ్ సౌతీ 2-0-19-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 13-0. విజయానికి 108 బంతుల్లో 153 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 10(7)
కేఎల్ రాహుల్ 2(5)
శివం మావి 1-0-5-0
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి పంజాబ్ స్కోరు 7-0. విజయానికి 114 బంతుల్లో 159 పరుగులు అవసరం.
మయాంక్ అగర్వాల్ 5(4)
కేఎల్ రాహుల్ 2(2)
టిమ్ సౌతీ 1-0-7-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. దినేష్ కార్తీక్ అవుటయ్యాడు. 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 165-7. పంజాబ్ లక్ష్యం 166
సునీల్ నరైన్ 3(3)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-32-3
దినేష్ కార్తీక్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 11(11)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. టిమ్ స్టిఫెర్ట్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 158-6గా ఉంది.
దినేష్ కార్తీక్ 8(8)
సునీల్ నరైన్ 0(0)
మహ్మద్ షమీ 4-0-23-1
19వ ఓవర్లో టిమ్ స్టిఫెర్ట్ రనౌటయ్యాడు.
టిమ్ స్టిఫెర్ట్ (రనౌట్) షమీ (2: 4 బంతుల్లో)
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. నితీష్ రాణా అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 151-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 5(5)
టిమ్ స్టిఫెర్ట్ 2(2)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-26-2
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి నితీష్ రాణా అవుటయ్యాడు.
నితీష్ రాణా (సి) మయాంక్ అగర్వాల్ (బి) అర్ష్‌దీప్ సింగ్ (31: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 137-4గా ఉంది.
దినేష్ కార్తీక్ 5(4)
నితీష్ రాణా 19(14)
నాథన్ ఎల్లిస్ 4-0-46-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 125-4గా ఉంది.
దినేష్ కార్తీక్ 1(1)
నితీష్ రాణా 11(11)
మహ్మద్ షమీ 3-0-18-1
మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
ఇయాన్ మోర్గాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మహ్మద్ షమీ (2: 2 బంతుల్లో)
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 121-3గా ఉంది.
ఇయాన్ మోర్గాన్ 0(0)
నితీష్ రాణా 10(8)
రవి బిష్ణోయ్ 4-0-22-2
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు.
వెంకటేష్ అయ్యర్ (సి) దీపక్ హుడా (బి) రవి బిష్ణోయ్ (67: 49 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్)
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 115-2గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 67(47)
నితీష్ రాణా 4(4)
నాథన్ ఎల్లిస్ 3-0-34-0
ఫాబియన్ అలెన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 104-2గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 58(42)
నితీష్ రాణా 3(3)
ఫాబియన్ అలెన్ 4-0-38-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-2గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 49(38)
నితీష్ రాణా 1(1)
రవి బిష్ణోయ్ 3-0-16-1
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు.
రాహుల్ త్రిపాఠి (సి) దీపక్ హుడా (బి) రవి బిష్ణోయ్ (34: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 88-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 46(35)
రాహుల్ త్రిపాఠి 33(24)
నాథన్ ఎల్లిస్ 2-0-23-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 76-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 44(33)
రాహుల్ త్రిపాఠి 23(20)
రవి బిష్ణోయ్ 2-0-11-0
ఫాబియన్ అలెన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 73-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 42(30)
రాహుల్ త్రిపాఠి 22(17)
ఫాబియన్ అలెన్ 3-0-27-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 63-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 40(28)
రాహుల్ త్రిపాఠి 14(13)
రవి బిష్ణోయ్ 1-0-8-0
ఫాబియన్ అలెన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 55-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 33(23)
రాహుల్ త్రిపాఠి 13(12)
ఫాబియన్ అలెన్ 2-0-17-0
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 48-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 27(19)
రాహుల్ త్రిపాఠి 12(10)
నాథన్ ఎల్లిస్ 1-0-11-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 37-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 18(14)
రాహుల్ త్రిపాఠి 10(9)
అర్ష్‌దీప్ సింగ్ 2-0-13-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 30-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 12(9)
రాహుల్ త్రిపాఠి 9(8)
మహ్మద్ షమీ 2-0-14-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 23-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 10(7)
రాహుల్ త్రిపాఠి 4(4)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-6-1
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ క్లీన్‌బౌల్డయ్యాడు. ఇది కోల్‌కతాకు మొదటి వికెట్.
శుభ్‌మన్ గిల్ (బి) అర్ష్‌దీప్ సింగ్ (7: 5 బంతుల్లో, ఒక ఫోర్)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 17-0గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 10(7)
శుభ్‌మన్ గిల్ 7(5)
మహ్మద్ షమీ 1-0-10-0
ఫాబియన్ అలెన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 10-0గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 9(5)
శుభ్‌మన్ గిల్ 1(1)
ఫాబియన్ అలెన్ 1-0-10-0
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), టిమ్ సెఫెర్ట్, సునీల్ నరైన్, శివం మావి, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. యూఏఈలో మ్యాచ్‌లు మొదలయ్యాక కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన అద్భుతంగా మారింది. ఇక పంజాబ్ విషయానికి వస్తే.. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు వేయాలనేది కోల్‌కతా లక్ష్యం. యూఏఈలో ఇప్పటి వరకు కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడు విజయాలు సాధించింది. కెఆండ్రీ రసెల్ స్థానంలో టిమ్ సౌతీకి మరో అవకాశం లభించేలా ఉంది.
గత రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం అయ్యారు. ఏమాత్రం అంచనాలు లేని ఎయిడెన్ మార్క్రమ్ బాగా బ్యాటింగ్ చేస్తుండగా.. మిగతా ఆటగాళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు. గేల్ ఫాంలో లేకపోవడం వల్ల పంజాబ్ చాలా ఇబ్బంది పడుతోంది. పూరన్ ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పంజాబ్ బౌలర్లు మాత్రం మంచి ఫాంలో ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. కోల్‌కతా 19 మ్యాచ్‌ల్లో నెగ్గి ఫుల్‌గా డామినేట్ చేసింది. పంజాబ్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -