= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15.1 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 159-3, విజయం సాధించిన కోల్‌కతా రోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే నితీష్ రాణా బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.
రాహుల్ త్రిపాఠి 74(42)
నితీష్ రాణా 5(2)
రోహిత్ శర్మ 0.1-0-4-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 155-3, లక్ష్యం 156 పరుగులు బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఎనిమిది పరుగులు చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 155-3గా ఉంది. విజయానికి 30 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు.
రాహుల్ త్రిపాఠి 74(42)
నితీష్ రాణా 1(1)
బుమ్రా 4-0-43-3
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 147-2, లక్ష్యం 156 పరుగులు ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 147-2గా ఉంది. విజయానికి 36 బంతుల్లో 9 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 67(38)
ఇయాన్ మోర్గాన్ 7(7)
ఆడం మిల్నే 3-0-34-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 145-2, లక్ష్యం 156 పరుగులు రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 17 పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 145-2గా ఉంది. విజయానికి 42 బంతుల్లో 11 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 55(31)
ఇయాన్ మోర్గాన్ 0(2)
రాహుల్ చాహర్ 3-0-34-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 128-2, లక్ష్యం 156 పరుగులు బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 128-2గా ఉంది. విజయానికి 48 బంతుల్లో 28 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 55(31)
ఇయాన్ మోర్గాన్ 0(2)
బుమ్రా 3-0-17-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వెంకటేష్ అయ్యర్ అవుట్ బుమ్రా బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వెంకటేష్ అయ్యర్ (బి) బుమ్రా (53: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 117-1, లక్ష్యం 156 పరుగులు రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 6 పరుగులు చేశారు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 117-1గా ఉంది. విజయానికి 54 బంతుల్లో 39 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 44(28)
వెంకటేష్ అయ్యర్ 53(29)
రాహుల్ చాహర్ 2-0-17-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 111-1, లక్ష్యం 156 పరుగులు బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 14 పరుగులు చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 111-1గా ఉంది. విజయానికి 60 బంతుల్లో 48 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 43(27)
వెంకటేష్ అయ్యర్ 48(24)
బుమ్రా 2-0-24-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 97-1, లక్ష్యం 156 పరుగులు కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 12 పరుగులు చేశారు. 9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 97-1గా ఉంది. విజయానికి 66 బంతుల్లో 59 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 36(23)
వెంకటేష్ అయ్యర్ 46(23)
కృనాల్ పాండ్యా 3-0-25-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 85-1, లక్ష్యం 156 పరుగులు రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 85-1గా ఉంది. విజయానికి 72 బంతుల్లో 71 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 25(19)
వెంకటేష్ అయ్యర్ 45(20)
రాహుల్ చాహర్ 1-0-11-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 74-1, లక్ష్యం 156 పరుగులు కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 74-1గా ఉంది. విజయానికి 78 బంతుల్లో 82 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 18(15)
వెంకటేష్ అయ్యర్ 41(18)
కృనాల్ పాండ్యా 2-0-13-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 63-1, లక్ష్యం 156 పరుగులు ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 12 పరుగులు చేశారు. ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 63-1గా ఉంది. విజయానికి 84 బంతుల్లో 93 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 16(12)
వెంకటేష్ అయ్యర్ 33(15)
ఆడం మిల్నే 2-0-27-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఐదో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 51-1, లక్ష్యం 156 పరుగులు కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 3 పరుగులు మాత్రమే చేశారు. ఐదో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 51-1గా ఉంది. విజయానికి 90 బంతుల్లో 105 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 8(8)
వెంకటేష్ అయ్యర్ 30(13)
కృనాల్ పాండ్యా 1-0-3-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: నాలుగో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 48-1, లక్ష్యం 156 పరుగులు ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 8 పరుగులు చేశారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 48-1గా ఉంది. విజయానికి 96 బంతుల్లో 108 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 7(5)
వెంకటేష్ అయ్యర్ 30(11)
ట్రెంట్ బౌల్ట్ 2-0-23-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మూడో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 40-1, లక్ష్యం 156 పరుగులు బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 10 పరుగులు చేశారు. ఓవర్ ఆఖరి బంతికి గిల్ బౌల్డ్ అయ్యాడు. మూడో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 40-1గా ఉంది. విజయానికి 102 బంతుల్లో 116 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 8(5)
వెంకటేష్ అయ్యర్ 27(9)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-10-1
శుభ్‌మన్ గిల్ (బి) బుమ్రా (13: 9 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: రెండో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 30-0, లక్ష్యం 156 పరుగులు ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో కూడా కోల్‌కతా బ్యాట్స్‌మన్ 15 పరుగులు చేశారు. రెండో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 30-0గా ఉంది. విజయానికి 108 బంతుల్లో 126 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 8(5)
వెంకటేష్ అయ్యర్ 22(7)
ఆడం మిల్నే 1-0-15-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0, లక్ష్యం 156 పరుగులు బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 15 పరుగులు చేశారు. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0గా ఉంది. విజయానికి 114 బంతుల్లో 141 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 7(3)
వెంకటేష్ అయ్యర్ 8(3)
ట్రెంట్ బౌల్ట్ 1-0-15-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6, కోల్‌కతా లక్ష్యం 156 పరుగులు లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 6 పరుగులు చేశారు. 20 ఓవర్లకు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6గా ఉంది. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 156 పరుగులు కావాలి.
సౌరభ్ తివారీ 5(2)
ఆడం మిల్నే 1(1)
లోకి ఫెర్గూసన్ 4-0-37-2
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పొలార్డ్ అవుట్ చివరి ఓవర్లో పొలార్డ్ రనౌటయ్యాడు.
పొలార్డ్ రనౌట్ (21: 15 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 149-4 ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 10 పరుగులు చేశారు. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 149-4గా ఉంది.
కృనాల్ పాండ్యా 12(8)
పొలార్డ్ 21(13)
ఆండ్రీ రసెల్ 3-0-37-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 139-4 ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏకంగా 18 పరుగులు చేశారు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 139-4గా ఉంది.
కృనాల్ పాండ్యా 3(4)
పొలార్డ్ 20(11)
ప్రసీద్ కృష్ణ 4-0-43-2
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 121-4 లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 121-4గా ఉంది.
కృనాల్ పాండ్యా 1(2)
పొలార్డ్ 7(6)
లోకి ఫెర్గూసన్ 3-0-21-1
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఇషాన్ కిషన్ అవుట్ లోకి ఫెర్గూసన్ బౌలింగ్‌లో రసెల్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు.
ఇషాన్ కిషన్ (సి)ఆండ్రీ రసెల్ (బి)లోకి ఫెర్గూసన్ 14(13, ఒక సిక్సర్)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 119-3 ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 13 పరుగులు చేశారు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 119-3గా ఉంది.
ఇషాన్ కిషన్ 14(11)
పొలార్డ్ 6(4)
ఆండ్రీ రసెల్ 2-0-27-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 106-3 ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఐదు పరుగులు చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 106-3గా ఉంది. డికాక్ అవుటయ్యాడు
ఇషాన్ కిషన్ 5(6)
పొలార్డ్ 0(1)
ప్రసీద్ కృష్ణ 3-0-25-2
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
క్వింటన్ డికాక్ అవుట్ ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి క్వింటన్ డికాక్ అవుటయ్యాడు.
క్వింటన్ డికాక్ (సి)సునీల్ నరైన్ (బి) ప్రసీద్ కృష్ణ (54: 42 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 101-2 లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఎనిమిది పరుగులు చేశారు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 101-2గా ఉంది.
ఇషాన్ కిషన్ 5(6)
క్వింటన్ డికాక్ 54(38)
లోకి ఫెర్గూసన్ 2-0-19-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
క్వింటన్ డికాక్ అర్థ సెంచరీ 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 93-2 పేసర్ ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 93-2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.
ఇషాన్ కిషన్ 3(4)
క్వింటన్ డికాక్ 49(35)
ప్రసీద్ కృష్ణ 2-0-20-1
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సూర్యకుమార్ యాదవ్ అవుట్ పేసర్ ప్రసీద్ కృష్ణ రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చి మొదటి బంతికే సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ (సి)క్వింటన్ డికాక్ (బి)ప్రసీద్ కృష్ణ 5(10)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 89-1 సునీల్ నరైన్ ఆఖరి ఓవర్ వేయడానికి బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 89-1గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 5(9)
క్వింటన్ డికాక్ 47(33)
సునీల్ నరైన్ 4-0-22-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 86-1 వరుణ్ చక్రవర్తి ఆఖరి ఓవర్ వేయడానికి బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు చేశారు. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 86-1గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 4(6)
క్వింటన్ డికాక్ 46(30)
వరుణ్ చక్రవర్తి 4-0-22-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 80-1 సునీల్ నరైన్ ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 80-1గా ఉంది. రోహిత్ శర్మ అవుటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ 1(3)
క్వింటన్ డికాక్ 43(27)
సునీల్ నరైన్ 3-0-18-1
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రోహిత్ శర్మ అవుట్ వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కోల్‌కతాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. లాంగాన్‌లో గిల్ చేతికి చిక్కాడు.
రోహిత్ శర్మ (సి)శుభ్‌మన్ గిల్ (బి) సునీల్ నరైన్ 33(30 బంతుల్లో: నాలుగు ఫోర్లు)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 77-0 వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బౌలింగ్‌కు దిగాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏకంగా 14 పరుగులు చేశారు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 77-0గా ఉంది.
రోహిత్ శర్మ 33(29)
క్వింటన్ డికాక్ 41(25)
ఆండ్రీ రసెల్ 1-0-14-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 63-0 వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు మాత్రమే చేశారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 63-0గా ఉంది.
రోహిత్ శర్మ 30(27)
క్వింటన్ డికాక్ 31(21)
వరుణ్ చక్రవర్తి 3-0-16-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 60-0 సునీల్ నరైన్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు మాత్రమే చేశారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 60-0గా ఉంది.
రోహిత్ శర్మ 29(24)
క్వింటన్ డికాక్ 29(18)
సునీల్ నరైన్ 2-0-16-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-0 ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏకంగా 16 పరుగులు చేశారు. ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు 56-0గా ఉంది. ఈ ఓవర్లో డికాక్ ఏకంగా రెండు సిక్సర్లు కొట్టాడు.
రోహిత్ శర్మ 27(20)
క్వింటన్ డికాక్ 27(16)
ప్రసీద్ కృష్ణ 1-0-16-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఐదో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 40-0 ఎట్టకేలకు ఐదో ఓవర్‌లో ఓ పేసర్ బౌలింగ్‌కు వచ్చాడు. లోకి ఫెర్గూసర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. ఐదో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 40-0గా ఉంది. కోల్‌కతా పైన రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ శర్మ 26(19)
క్వింటన్ డికాక్ 13(11)
లోకి ఫెర్గూసన్ 1-0-11-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: నాలుగో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 29-0 వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 9 పరుగులు చేశారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 29-0గా ఉంది. పవర్‌ప్లేలో మొదటి నాలుగు ఓవర్లూ స్పిన్నర్లే వేయడం విశేషం.
రోహిత్ శర్మ 22(16)
క్వింటన్ డికాక్ 6(8)
వరుణ్ చక్రవర్తి 2-0-13-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మూడో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 20-0 మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చేతికి మోర్గాన్ బంతిని ఇచ్చాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 20-0గా ఉంది. పవర్‌ప్లేలో మొదటి మూడు ఓవర్లూ స్పిన్నర్లే వేయడం విశేషం.
రోహిత్ శర్మ 13(12)
క్వింటన్ డికాక్ 6(6)
సునీల్ నరైన్ 1-0-11-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 9-0 కోల్‌కతా కీలక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు చేశారు. రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 9-0గా ఉంది.
రోహిత్ శర్మ 7(9)
క్వింటన్ డికాక్ 1(3)
వరుణ్ చక్రవర్తి 1-0-4-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 5-0 నితీష్ రాణా వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఐదు పరుగులు రాబట్టారు. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 5-0గా ఉంది.
రోహిత్ శర్మ 5(5)
క్వింటన్ డికాక్ 0(1)
నితీష్ రాణా 1-0-5-0
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఆట మొదలైంది ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, డికాక్ ఓపెనింగ్‌కు వచ్చాడు. ఆశ్చర్యకరంగా నితీష్ రాణా చేతికి మొదటి ఓవర్ ఇచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ముంబై ఇండియన్స్ తుదిజట్టు క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడం మిల్నే, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.