RR vs CSK Live Updates: 17.3 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 190-3, ఏడు వికెట్లతో విజయం

IPL 2021, Rajasthan Royals Vs Chennai Super Kings: ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.

ABP Desam Last Updated: 02 Oct 2021 11:45 PM

Background

ఐపీఎల్‌లో నేడు సాయంత్రం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయంతో చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది. రాజస్తాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. మహేంద్ర సింగ్ ధోని సాధారణంగా...More

17.3 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 190-3, ఏడు వికెట్లతో విజయం

17. ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 190-3గా ఉంది. ఏడు వికెట్లతో రాజస్తాన్ విజయం సాధించింది.


శివం దూబే 64(42)
గ్లెన్ ఫిలిప్స్ 14(8)
శామ్ కరన్ 2.2-0-23-0