IND vs ENG 2nd Test Score Live: లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం... 151 పరుగుల తేడాతో విజయం... 1-0 ఆధిక్యంలో భారత్

లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.

ABP Desam Last Updated: 16 Aug 2021 11:16 PM
151 పరుగుల తేడాతో భారత్ విజయం

లార్డ్స్ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఇంగ్లాండ్ విజయానికి కావాల్సింది 182 పరుగులు

భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో విజయానికి ఇంగ్లాండ్ ఇంకా 182 పరుగులు కావాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 36 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్(18), మొయిన్ అలీ (13) ఉన్నారు. 

బెయిర్ స్టో వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా

ఇషాంత్‌కు చిక్కిన హసీబ్ హమీద్

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3వ వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్లో మూడో మంతికి ఇషాంత్ బౌలింగ్లో హమీద్ LBWగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.  ఇంగ్లాండ్ విజయానికి 224 పరుగుల దూరంలో ఉంది.  

ఓకే ఓవర్లో 8 బైస్

ఇంగ్లాండ్‌కు 8వ ఓవర్లో 8 పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. 

Background

లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఐదో రోజు భోజన విరామం అనంతరం తిరిగి ఆట ప్రారంభమవ్వగా బుమ్రా(34*), షమి(56*) చెరో నాలుగు పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 109.3 ఓవర్ల తర్వాత టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అప్పటికి భారత్‌ స్కోర్‌ 298/8గా నమోదైంది. దాంతో ఇంగ్లాండ్‌ లక్ష్యం 272 పరుగులు. 


IND Playing XI: Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Ishant Sharma, Mohammed Shami, Mohammed Siraj, Jasprit Bumrah, Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara,


ENG Playing XI: Rory Burns, Dominic Sibley, Ollie Robinson, Stuart Broad, James Anderson ' Zak Crawley, Joe Root (c), Jonny Bairstow, Daniel Lawrence, Jos Buttler (wk), Sam Curran,


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.