Shiva Linga Abhishekam: విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. అవేంటంటే ...
ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
- ఆవు పాలు - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
- ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
- ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి
- చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
- తేనె - తేజస్సు వృద్ధి చెందుతుంది
- భస్మ జలం - పాపాలు నశిస్తాయి
- సుగంధోదకం - పుత్ర లాభం
- పుష్పోదకం - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
- బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
- నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
- రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
- సువర్ణ జలం - దరిద్ర నాశనం
- అన్నాభిషేకం - సుఖ జీవనం
- ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
- నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి
- ఖర్జూర రసం - శత్రు నాశనం
- దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
- ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
- గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
- కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
- నేరేడు పండ్ల రసం - వైరాగ్యం
- నవరత్న జలం - గృహ ప్రాప్తి
- మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
- పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
- విభూది - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది
శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || 1 ||
గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలమ్ |
జటాజూటగంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || 2 ||
ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే || 3 ||
వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే || 4 ||
గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || 5 ||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || 6 ||
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || 7 ||
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే || 8 ||
స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః
పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || 9 ||
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..