జులై 6 బుధవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 06-07 -2022వారం: బుధవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం

తిథి  : సప్తమి బుధవారం మధ్యాహ్నం 2.54 వరకు ఆ తర్వాత అష్టమినక్షత్రం:  ఉత్తర బుధవారం ఉదయం 8.02 వరకు తదుపరి హస్తవర్జ్యం :  సాయంత్రం 4.31  నుంచి 6.08 వరకుదుర్ముహూర్తం :  ఉదయం  11.38 నుంచి 12.30 వరకు అమృతఘడియలు  : రాత్రి 2.14 నుంచి 3.51 వరకుసూర్యోదయం: 05:34సూర్యాస్తమయం : 06:35

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

ఆషాడమాసం  శుక్ల పక్షం సప్తమి తిథిని వివస్వత  సప్తమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 6 బుధవారం వచ్చింది. ఈ రోజు సూర్యుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి శుభం జరుగుతుందని విశ్వాసం.

ధ్యానంజపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకంసిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ।మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితంసప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥

॥ శ్రీ సూర్య స్తోత్రం ॥ధ్యానం |ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరంభక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణింభక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || 

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || 

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || 

సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః |[ఛాయేశాయ]క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || 

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ ||

ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |

Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి