జూన్ 10, శనివారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 11- 06 - 2022
వారం:  శనివారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం


తిథి  :  ద్వాదశి శనివారం రాత్రి 12.00 వరకు తదుపరి త్రయోదశి  
వారం : శనివారం 
నక్షత్రం:  స్వాతి రాత్రి 11.20 వరకు తదుపరి విశాఖ
వర్జ్యం :  ఉదయం 5.29 నుంచి 07.02 వరకు
దుర్ముహూర్తం :  తెల్లవారు జామున 4.14 నుంచి ఉదయం 7.12 వరకూ
అమృతఘడియలు  :  మధ్యాహ్నం  2.47 నుంచి 4.20 వరకు
సూర్యోదయం: 05:28
సూర్యాస్తమయం : 06:౩౦


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


శనివారం శ్రీ వేంకటేశ్వస్వామికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా తిరుమలేశుడి భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రమ్


శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రమ్


శ్రీ శేషశై సునికేతన దివ్య మూర్తే
నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీ పద్మనాభ కమలార్పితపాదపద్మ,
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోష పరిహారితబోధదాయిన్
దైత్యాదిమర్దన జనార్ధన వాసుదేవ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


తాపత్రయం హరవిభో రభసాన్మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష
మచ్చిష్య మప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికా తిలక శోభిలలాటదేశ
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


వందారులోక వరదాన వచోవిలాస
రత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠ
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూర భూషణ సుశోభిత దీర్ఘబాహొ
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


స్వామిన్! జగద్దరణ వారధి మధ్యమగ్నం
మాముద్దరాధ్య కృపయా కరుణాపయోధే,
లక్ష్మీంచ దేహి విపులామృణవారణాయ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్
 
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్క భాస
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్
 
రత్నాడ్యధామ సునిబద్ద కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ
జంఘాధ్యయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


లోకైక పావన లసత్పరిశోభితాంఘ్రి
త్వత్వాద దర్శన దినేశ మహాప్రసాదాత్
హార్ధం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


కామాది వైరినివహో ప్రియ మాం ప్రయాతః
దారిద్య్రమప్యగతం సకలం దయాళో
దీనంచ మాం సమవలోక్య దయార్ద్రదృష్యాం
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్


శ్రీ వేంకటేశ పాదపంకజషట్పదేస
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యామ్
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారేః


Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే