Christmas 2022 Wishes Telugu: కుల, మతాలకు అతీతంగా అందరూ క్రిస్మస్ వేడుకల్లో భాగమవుతారు. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ తో క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పేయండి...
అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడేఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడుమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
అందరూ ఆ దేవుడి బిడ్డలే..ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలిక్రిస్మస్ శుభాకాంక్షలు
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండునుక్రిస్మస్ శుభాకాంక్షలు
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుముయెహోవా మహిమ నీ మీద ఉదయించెనుమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుక్రిస్మస్ శుభాకాంక్షలు
సోమరిపోతు లేమిని అనుభవించునుకష్టించి పనిచేయు వాడు సంపదలు బడయునుమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదనుఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవిమీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
నన్ను బలపరుచువానియందే నేను సమస్తమును చేయగలనుమీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
Also Read: క్రిస్మస్ ట్రీ అలంకరణలలో ఈ నాలుగు రంగులే ప్రత్యేకం, ఎందుకంటే!
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెనుమీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెనుమీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు
Also Read: భారతదేశంలో ప్రధానమైన, పురాతనమైన, అందమైన చర్చిలు ఇవే!
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినంమీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపముఅది అంతరంగములన్నియు శోధించునుమీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూమీకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీతిమంతుల కొరకు వెలుగుయదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయిమీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా..! నా యొద్దకు రండి.. నేను మీకు విశ్రాంతి కలుగజేతునుమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ముమీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించునీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించునీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించుమీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుముమీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు