Happy Vijaya Dashami 2025 : ABP దేశం ప్రేక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు. మీరు మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఈ శ్లోకాలతో తెలియజేయండి.
శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ ఈ శ్లోకాలను పఠిస్తే అంతా మంచి జరుగుతుంది
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం
గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
మహిషమస్తక నృత్తవినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే…
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే..
భయేభ్యసాహి నో దేవి. దుర్గాదేవి నమోస్తుతే..
అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…దసరా శుభాకాంక్షలు.
మహిషమస్తక నృత్తవినోదిని
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ
జయతి శుంభనిశుంభ నిషూదినీ
దసరా శుభాకాంక్షలు
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
దసరా శుభాకాంక్షలు
ఈ విజయ దశమి మీకు విజ్ఞానం, శాంతి, శ్రేయస్సు కూడిన విజయం అందించాలి
మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలి
విజయదశమి శుభాకాంక్షలు
ఈ రోజు నుంచి మీరు ప్రారంభించే పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు
అన్నింటా విజయం మీ సొంతం అవ్వాలి
విజయ దశమి శుభాకాంక్షలు
ప్రతికూలతకు ముగింపు చెప్పేయండి
కొత్త సంతోషాలను ఆహ్వానించండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
సత్యం, ధర్మం వైపు అడుగేస్తే మీ జీవితంలో ప్రేమ, సంతోషం ఉంటుంది
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
గతాన్ని వదిలేయండి..భవిష్యత్ పై ఆశతో అడుగువేయండి
విజయదశమి శుభాకాంక్షలు