ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ పదవులకు నేతలను ఎంపిక చేసింది. ఇంచార్జ్‌లతో పాటు రీజినల్ కో ఆర్డినేటర్లను కూడా ఒక్క సారే నియమించారు. వైఎస్ఆర్‌సీపీ జిల్లా ఇంచార్జులు వీరే ..
 
 చిత్తూరు -  భరత్ 
అనంతపురం  - కాపు రామచంద్రారెడ్డి 
శ్రీ సత్య సాయి జిల్లా -  శంకరనారాయణ
 అన్నమయ్య జిల్లా - శ్రీకాంత్ రెడ్డి
కర్నూలు జిల్లా - బాలనాగిరెడ్డి
 నంద్యాల కాటసాని - రాంభూపాల్ రెడ్డి
 వై ఎస్ ఆర్ జిల్లా - సురేష్ బాబు 
తిరుపతి -  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
 ప్రకాశం - బుర్ర మధుసూదన్ యాదవ్ 
బాపట్ల - మోపిదేవి వెంకటరమణ
 గుంటూరు -  మేకతోటి సుచరిత
 పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 
ఎన్టీఆర్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు 
కృష్ణ పేర్ని -  పేర్ని వెంకట్రామయ్య ( పేర్ని నాని ) 
ఏలూరు -  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్  ( ఆళ్ల నాని ) 
 పశ్చిమగోదావరి - చెరుకువాడ శ్రీరంగనాథరాజు 
తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా 
కాకినాడ - కురసాల కన్నబాబు 
కోనసీమ - పొన్నాడ వెంకట సతీష్ కుమార్ 
విశాఖపట్నం - అవంతి శ్రీనివాస రావు 
అనకాపల్లి - భాగ్యలక్ష్మి 
పార్వతీపురం - పాముల పుష్ప శ్రీవాణి 
విజయనగరం - శ్రీనివాసరావు 
శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్  




అలాగే రీజనల్ కోఆర్డినేటర్లుగా మొత్తం 11 మందిని నియమించారు.  చిత్తూరు ,అనంతపురం శ్రీస‌త్య‌సాయి,అన్న‌మ‌య్య‌ జిల్లాకు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , కర్నూలు ,నంద్యాల జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , వైఎస్ఆర్ జిల్లా, తిరుపతి అనిల్ కుమార్ యాదవ్ , నెల్లూరు, ప్రకాశం ,బాపట్ల  జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి , గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నాని , ఎన్టీఆర్ జిల్లా, కృష్ణ  జిల్లాలకు మర్రి రాజశేఖర్ , ఏలూరు పశ్చిమగోదావరి , తూర్పుగోదావరి,  కాకినాడ , కోనసీమ , పశ్చిమగోదావరి జిల్లాలకు మిథున్‌ రెడ్డి,   పిల్లి సుభాష్ చంద్రబోస్  రీజినల్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.  విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు  వైవీ సుబ్బారెడ్డి , పార్వతీపురం  విజయనగరం శ్రీకాకుళంబొత్సా సత్యనారాయణ  రీజనల్ కోఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ,జిల్లా అధ్యక్షులు, రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ ల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. విజయసాయి రెడ్డి పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జి గా వ్య‌వ‌హ‌రిస్తారు.


అంంతకు ముందు  జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను కూడా  ప్రకటించారు. 


జిల్లాల‌కు ఇన్‌చార్జి మంత్రులు
1. గుంటూరు  - ధర్మాన ప్రసాదరావు
2. కాకినాడ  - సిదిరి అప్పల‌రాజు
3. శ్రీ‌కాకుళం - బొత్స స‌త్యనారాయ‌ణ‌
4. అన‌కాప‌ల్లి  - రాజ‌న్న దొర‌
5. అల్లూరి సీతారామ‌రాజు - గుడివాడ అమ‌ర్‌నాథ్‌
6. విజ‌య‌న‌గ‌రం - ముత్యాల నాయుడు
7. ప‌శ్చిమ గోదావ‌రి - దాడిశెట్టి రాజా
8. ఏలూరు - విశ్వరూప్‌
9. తూర్పు గోదావ‌రి - చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ
10. ఎన్టీఆర్ జిల్లా - తానేటి వ‌నిత‌
11. ప‌ల్నాడు జిల్లా - కారుమూరి నాగేశ్వర‌రావు
12. బాప‌ట్ల - కొట్టు స‌త్యనారాయ‌ణ‌
13. అమ‌లాపురం - జోగి ర‌మేష్‌
14. ఒంగోలు - మేరుగ నాగార్జున‌
15. విశాఖ‌ప‌ట్నం - విడుద‌ల ర‌జ‌ని
16. నెల్లూరు - అంబ‌టి రాంబాబు
17. క‌డ‌ప - ఆదిమూలపు సురేష్‌
18. అన్నమ‌య్య జిల్లా - కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి
19. అనంత‌పురం - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
20. కృష్ణాజిల్లా - రోజా
21 తిరుప‌తి - నారాయ‌ణ‌స్వామి
22. నంధ్యాల - అంజాద్ బాషా
23. క‌ర్నూలు - బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి
24. స‌త్యసాయి జిల్లా - గుమ్మనూరి జ‌య‌రామ్‌
25. చిత్తూరు - ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌