✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pumpkin Fest: సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్.. 994 కిలోల గుమ్మడికాయకి ఫస్ట్ ప్రైజ్

ABP Desam   |  14 Oct 2021 08:06 AM (IST)
1

48వ ‘సేఫ్ వే వరల్డ్ ఛాంపియన్‌షిప్’పోటీలు అమెరికాలోని కాలిఫోర్నియాలో సందడిగా జరిగాయి. (Photo Credit/hmbpumpkinfest Instagram)

2

ఈ పోటీల్లో వాషింగ్టన్‌కి చెందిన జెఫ్ పండించిన 994 కిలోల గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ అందుకుంది.(Photo Credit/hmbpumpkinfest Instagram)

3

విజేతగా నిలిచినందుకు జెఫ్‌ సుమారు రూ.15లక్షలు ప్రైజ్ మనీ అందుకున్నాడు.(Photo Credit/hmbpumpkinfest Instagram)

4

కరోనా కారణంగా గత ఏడాది ప్రేక్షకులు లేకుండా నిర్వహించిన ఈ పోటీలు ఈసారి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. (Photo Credit/hmbpumpkinfest Instagram)

5

2017లో జెఫ్ ఇదే పోటీల్లో 3వ స్థానంలో నిలిచాడు. (Photo Credit/hmbpumpkinfest Instagram)

6

2020లో ఉత్తర అమెరికాలో నిర్వహించిన ఈ పోటీల్లో 1,066 కిలోల గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ గెలిచింది. (Photo Credit/hmbpumpkinfest Instagram)

7

పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు (Photo Credit/hmbpumpkinfest Instagram)

8

ఈ మూడు గుమ్మడికాయలు ‘మోస్ట్ బ్యూటిఫుల్ గుమ్మడికాయలు’గా నిలిచాయి.(Photo Credit/hmbpumpkinfest Instagram)

9

పండించిన గుమ్మడికాయను ప్రదర్శిస్తోన్న ఔత్సాహికులు(Photo Credit/hmbpumpkinfest Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ట్రెండింగ్
  • Pumpkin Fest: సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్.. 994 కిలోల గుమ్మడికాయకి ఫస్ట్ ప్రైజ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.