In Pics: అకాల వర్షంతో ఆగమైన అన్నదాతలు - ఈదురు గాలులకు పంటలన్నీ నేలపాలు!
ABP Desam
Updated at:
23 Apr 2023 11:52 AM (IST)
1
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా కురిసిన వడగండ్ల వాన
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అకాల వర్షానికి ఆరబోసిన పంటంతా నీటిపాలు, కన్నీళ్లు పెడుతున్న రైతన్నలు
3
భారీగా వచ్చిన ఈదురు గాలులతో నేల రాలిన మామిడి
4
వర్షం, గాలులతో రోడ్డుపైనే నేలకొరిగిన చెట్లు, అవస్థలు పడుతున్న ప్రయాణికులు