In Pics : వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, హాజరైన రాహుల్ గాంధీ
ABP Desam | 06 May 2022 10:23 PM (IST)

వరంగల్ సభలో రాహుల్ గాంధీ
1
వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
2
వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్ కేవలం కాగితం కాదని.. అది రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్న గ్యారంటీ కార్డు అని రాహుల్ గాంధీ ప్రకటించారు.
3
రైతు సంఘర్షణ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ
4
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
5
వరంగల్ రైతు సంఘర్షణ సభలో జనసంద్రం
6
సభా వేదికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తున్న రాహుల్ గాంధీ
7
వరంగల్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రేవంత్ రెడ్డి
8
వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ
9
కాంగ్రెస్ సభకు పోటెత్తిన జనం
10
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ