Sonam Bajwa Photos: అందాల సునామీ సోనమ్ బజ్వా, తెలుగు ప్రేక్షకులకు తెలిసినమ్మాయే

Image credit:sonam bajwa/Instagram
సోనమ్ బజ్వా.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్ సరసన 'ఆటాడుకుందాం రా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
తమిళంలో కప్పాల్, 'పాండవుల్లో ఒకరు' సినిమాల్లో మెరిసిన సోనమ్..ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో అవకాశాలకోసం ట్రై చేస్తోంది.
సినిమాల్లో ఆఫర్ల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది సోనమ్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది.
సోనమ్ బజ్వా( Image credit:sonam bajwa/Instagram)