Dalitha Bandhu: దళిత బంధు తీసుకుంటున్నారా? సరేగాని.. ఆ డబ్బుతో ఏం చేయాలో చూశారా?
ABP Desam | 10 Aug 2021 07:09 PM (IST)
1
'దళిత బంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించనున్నారు.
2
దళితబంధు పథకం అమలులో భాగంగా.. మెుదటగా వాసాలమర్రికి నిధులు ఇచ్చారు. తర్వాత కేసీఆర్ సర్కారు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ కు రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది.
3
ఇప్పటికే సర్వే పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం.. 20,929 కుటుంబాలున్నట్లు తేల్చింది. మళ్లీ ఇందులో నుంచి లబ్ధిదారులను వడపోయనున్నారు.