✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: ఎమ్మెల్సీగా కవిత, మధుసూదన్ ప్రమాణ స్వీకారం

ABP Desam   |  20 Jan 2022 07:36 PM (IST)
1

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

2

హైదరాబాద్‌లోని శాసనమండలిలో ప్రొటెం స్పీకర్‌ జాఫ్రీ కవితతో ప్రమాణం చేయించారు.

3

కోవిడ్‌ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్సీ కవితకు అభినందనలు తెలిపారు.

4

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కవిత మాట్లాడుతూ... గొప్ప అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

5

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధుసూదన్ చేత శాసనమండలి చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు.

6

ఈ కార్యక్రమానికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ,మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు

7

ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు హాజరయ్యారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • In Pics: ఎమ్మెల్సీగా కవిత, మధుసూదన్ ప్రమాణ స్వీకారం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.