Ashu Reddy Photos: ఓం హ్రీం భీం హుం ఫట్ …. అషూ రెడ్డికి ఏం పట్టిందంటారు

Image credit: Ashureddy/Instagram
ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్యూ ప్రభావం అషూ రెడ్డి పై గట్టిగానే పడినట్టుంది. మాటలు, లుక్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో అషూ చాలా మారిపోయిందంటున్నారు అభిమానులు. చిట్టి పొట్టి బట్టలతో చూపుతిప్పకోనివ్వని ఫోజులిస్తోన్న అషూ.. నా బ్యాక్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే కామెంట్ తెగ వైరల్ అయింది.
డబ్ స్మాష్ సుందరి, జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో ఇంటర్యూతో మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను రోజురోజుకీ పెంచుకుంటోంది.
ట్రెండీ వేర్ లో షేర్ చేసిన ఫొటోస్ చూసి వావ్ అనేలోగా..మెడలో పుర్రె దండ, చేతిలో దండం పట్టుకుని ఉన్న ఫొటోస్ షేర్ చేసి షాకిచ్చింది. అషూ ఏమైనా క్షుద్ర పూజలు చేస్తోందంటారా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా ఆ క్రేజ్ ను బాగానే వాడుకుంది అషూ. -Image credit: Ashureddy/Instagram
ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ తో పాటూ, పలు టీవీ ప్రోగ్రాములలో పాల్గొంటోంది -Image credit: Ashureddy/Instagram
సినిమా ఛాన్సులు రావాట్లేదనే లోపం తప్ప ప్రస్తుం అషూ రెడ్డి కెరీర్ బాగానే ఉంది. -Image credit: Ashureddy/Instagram
అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)