In Pics: నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
తెలంగాణలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం
కడియం శ్రీహరికి ఐడీ కార్డ్, రూల్స్ బుక్ అందిస్తున్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ
గుత్తా సుఖేందర్ రెడ్డికి శాసన మండలి రూల్స్ బుక్, ఐడీ కార్డ్ అందజేసిన మంత్రులు
ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డి లతో తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న పరుపాటి వెంకట్రామిరెడ్డి
ఈ కార్యక్రమానికి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన మండలి రూల్స్ బుక్స్, ఐడీ కార్డ్స్ కొత్తగా ఎన్నికైన సభ్యులకు అందజేశారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న పాడి కౌశిక్ రెడ్డి
ప్రొటెం ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డితో నూతన ఎమ్మెల్సీల గ్రూప్ ఫొటో