Sonakshi Sinha Photos: దబాంగ్ బ్యూటీ సోనాక్షి… సల్మాన్ ఫ్యామిలీ మెంబర్ గా మారబోతోందా...!
'దబాంగ్' తో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రౌడీ రాధోడ్ హిట్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. వరుస ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకుపోతోంది. రజనీకాంత్ 'లింగ' సినిమాతో సౌత్ ప్రేక్షకులనూ పలకరించింది. (Image Credit:Sonakshi/Instagram)
ఆరంభంలో బొద్దుగా ఉన్న బ్యూటీ ఆ తర్వాత నాజూగ్గా తయారైంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసే సోనాక్షి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు టాక్ వచ్చింది. సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరించే బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బంటి సచ్ దేవ్ ఎవరంటే.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య తమ్ముడు. ఇదే నిజమైతే సోనాక్షి ... భాయ్ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతోందన్నమాట..
సోనాక్షి సిన్హా (Image Credit:Sonakshi/Instagram)