In Pics: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో బాలయ్య.. కొత్త యంత్రం ప్రారంభం, ప్రత్యేకత ఏంటంటే..
ABP Desam
Updated at:
02 Dec 2021 12:37 PM (IST)
1
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ఆక్సిజన్ జనరేటర్ వీఎస్ఏ ఆధునిక సాంకేతికతతో అమెరికాలో పీసీఐ అనే కంపెనీ ద్వారా తయారుచేయడం జరిగిందని బాలయ్య ట్వీట్ చేశారు.
3
దీని విలువ సూమారు రూ.1.2 కోట్లు, ఇది 95% నాణ్యతతో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
4
ఈ సందర్భంగా దీనిని బహూకరించిన Novartis కంపెనీవారికి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
5
‘‘Novartis కంపెనీ ద్వారా మన ఆసుపత్రికి సుమారు రూ.3.5 కోట్లు డోనేషన్స్ రూపంలో రావడంలో ఎంతో కృషి చేసిన హాస్పటల్ సీఈవో డా. ప్రభాకర రావుకు అభినందనలు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.