✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్... స్టాలిన్ తో భేటీ

ABP Desam   |  14 Dec 2021 07:45 PM (IST)
1

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సీఎం కేసీఆర్ కుటుంబం

2

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం

3

సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

4

మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతున్న సీఎం స్టాలిన్

5

కేటీఆర్ ను శాలువాతో సత్కరిస్తోన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్

6

యాద్రాద్రి ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ ఆహ్వానించిన కేసీఆర్

7

త‌మిళ‌నాడు తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆలయంలో సోమవారం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి దర్శించుకున్నారు.

8

తిరుచ్చి క‌లెక్టర్ శివ‌రాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆల‌యంలోకి తీసుకెళ్లారు.

9

వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం ప‌లికారు.

10

రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • In Pics: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్... స్టాలిన్ తో భేటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.