TRS Dharna At Delhi: తెలంగాణ వడ్లు కొనాలంటూ దిల్లీలో కేసీఆర్ అండ్ కో ధర్నా
తెలంగాణ సీఎం కేసీఆర్ ధర్నా సందర్భంగా దిల్లీలో వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సీఎం కేసీఆర్ ధర్నా సందర్భంగా దిల్లీలో వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు
కేసీఆర్ ధర్నా కోసం భారీగా తరలి వెళ్లిన నేతలు
కేసీఆర్ ధర్నాకు మద్దతు పలికిన టికాయత్
తెలంగాణలో పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది.
దీక్షలో సీఎం కేసీఆర్‌తోపాటు ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
దీక్ష సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు కేసీఆర్
పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారని మండిపడ్డారు. తాము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా అంటూ నిలదీశారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడామన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా మళ్లీ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
పీయూష్ గోయల్ సంస్కారణ హీనంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్
రైతులను అవమానించడం కేంద్రానికి కొత్త కాదన్న కేసీఆర్.. టికాయత్‌ను చాలా సార్లు అవమానించారని తెలిపారు.
టికాయత్‌ను దేశ ద్రోహిగా చిత్రీకరించారని బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్
రైతుల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి
రైతులకు పంటమార్పిడి చేయామని తాము సూచిస్తే బీజేపీ నేతలు తామే కొంటామంటూ మళ్లీ రైతులను రెచ్చగొట్టారని గుర్తు చేశారు కేసీఆర్
చేసిందంతా చేసి ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అహంకారపూరితంగా వ్యవహరించి కాలగర్భంలో కలిసిపోయారన్న కేసీఆర్ ఇప్పటికైనా కేంద్రం మనసు మార్చుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు కేసీఆర్
మాట్లాడితే తనను జైలుకు పంపిస్తామంటూ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారని దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ చేశారు కేసీఆర్
ధాన్యం కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేసీఆర్