Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
ABP Desam
Updated at:
26 Jan 2023 09:37 AM (IST)
1
రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ముందుగా అమర వీరుల సైనిక్ స్మారక్ వద్దకు వచ్చిన గవర్నర్ తమిళిసై
3
అమర వీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్
4
అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు
5
రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్
6
అధికారులతో కలిసి జెండా వందనం చేస్తున్న గవర్నర్ తమిళిసై
7
రాజ్ భవన్ లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడకల నిర్వహణ