Ramoji Rao: మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం - ఆయన పార్థీవ దేహానికి ప్రముఖుల నివాళి
మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్ధీవదేహం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరామోజీరావు పార్ధీవ దేహానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కన్నీటి నివాళి.. భావోద్వేగానికి గురైన రాజమౌళి
రామోజీరావు పార్థీవదేహానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి ఈనాడు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి ప్రముఖ నేత జానారెడ్డి నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి ప్రముఖ నటుడు కల్యాణ్ రామ్ నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి తెలంగాణ మంత్రులు, స్పీకర్ నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నివాళి అర్పించారు.
రామోజీరావు పార్థీవదేహానికి సంస్థ ఉద్యోగులు, సిబ్బంది నివాళి
రామోజీరావు చిత్ర పటానికి టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి టీడీపీ నాయకురాలు పరిటాల సునీత నివాళి