Kavitha Bathukamma Celebration: నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత
ABP Desam | 20 Oct 2023 11:02 PM (IST)

బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత
1
తెలంగాణ ప్రజలు రాష్ట్ర పండుగ బతుకమ్మను వేడుకగా జరుపుకుంటున్నారు.
2
నేడు బతుకమ్మ ఏడో రోజు తెలంగాణ జనజాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
3
నిజామాబాద్ లో మా ఇంట్లో బతుకమ్మ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
4
తాను ముందు ఓ కోడలినని, ఆ తరువాత గతంలో ఎంపీనైనా, ప్రస్తుతం ఎమ్మెల్సీ అని అత్త ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ ఉంటాయన్నారు కవిత.