పొట్టి డ్రస్ లో టెన్నిస్ ఆడుతున్న పూజా హెగ్డే - ఫోటోలు వైరల్!
ABP Desam | 20 Oct 2023 07:44 PM (IST)
1
వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.
2
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది.
3
అనంతరం వరుసగా సినిమా ఆఫర్లు అందుకుని తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
4
'అరవింద సమేత', 'మహర్షి', 'గద్దల కొండ గణేష్' 'అలవైకుంటపురంలో' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది.
5
ఇటీవల కాలంలో 'రాధేశ్యామ్', 'బీస్ట్, 'ఆచార్య' వంటి సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ మూటగట్టుకుని ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.
6
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.