ఆస్ట్రేలియాలో కలర్ఫుల్గా బతుకమ్మ వేడుకలు
ABP Desam
Updated at:
27 Sep 2022 08:48 PM (IST)

1
తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఎదుట ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు..
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడి, పాడి సందడి చేశారు.

3
చిన్నారులు, తెలుగు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొనడంతో క్యాన్ బెర్రా పార్లమెంట్ ఎదుట పండగ వాతావరణం నెలకొoది.
4
బతుకమ్మ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు.
5
సింగర్ మనో పాటలు పాడి అలరించారు
6
సంస్కృతి విశిష్టతను తెలియజేయడమే ధ్యేయంగా ఈ వేడుకలు నిర్వహించామని యాక్ట్ తెలంగాణ సోసియేషన్ ప్రతినిధులు తెలిపారు