Yadadri Temple Photos: యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు చూసేయండి
తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని మరీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
2016, అక్టోబర్ 11న దసరా నాడు యాదాద్రి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ఆలయానికి వాడిన రాయి కృష్ణ శిలను దాదాపు రెండున్నర లక్షల టన్నులను వాడారు.
ఈ కృష్ణ శిలను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు.
ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది కాంట్రాక్టర్లతో పాటు 1,500 మంది కార్మికులు పని చేశారు.
ఈ ఆలయ పునర్నిర్మాణ, సుందరీకరణ పనులు 66 నెలల పాటు నిర్వరామంగా కొనసాగాయి.
ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టింది.
ఒక్క యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికే రూ.250 కోట్లు ఖర్చు చేశారు.
దేశంలోనే ఎక్కడా లేనట్లుగా ఆలయమంతా కృష్ణ శిలతో నిర్మించారు.
గిరి ప్రదక్షిణకు కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల మేర వలయ రహదారి నిర్మించారు.
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు
యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు