టీఆర్‌ఎస్‌కు భయపడొద్దు, బీజేపీతో కలిసి పని చేయండి- తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపు
ABP Desam | 02 Aug 2022 05:28 PM (IST)
1
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధి నుంచి ప్రారంభించిన బండి సంజయ్
2
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్
3
ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన నేతలు
4
ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు యాదాద్రిలో బహిరంగ ఏర్పాటు చేసిన బీజేపీ
5
యాదాద్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన జనం
6
ప్రజాసంగ్రామ యాత్ర సభలో టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్
7
టీఆర్‌ఎస్‌కు భయపడొద్దు, బీజేపీతో కలిసి పని చేయండని తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు