Mehreen Pirzada: రోజురోజుకీ మరింత నాజూకైపోతున్న హనీ
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది
రీసెంట్ గా F౩ మూవీలో నటించిన మెహరీన్..అరవింద్‌కుమార్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతోన్న ‘స్పార్క్’ మూవీలో విక్రాంత్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కన్నడలోనూ ఓ ప్రాజెక్ట కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్.తెలుగుతో పాటు హిందీ, తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంది. మొదట్లో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నాజూగ్గా మారింది.
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram