✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kavitha Letter: కేసీఆర్ కు కవిత రాసిన లెటర్ చదివారా..మొత్తం 6 పేజీలు ఇదిగో!

RAMA   |  23 May 2025 11:12 AM (IST)
1

BRS రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తిలేకుండా ఈ లెటర్లో వెల్లడించారు కవిత. నెగెటివ్-పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ కేసీఆర్ కు కవిత లేఖ రాశారు.

2

రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ ఫెయిలైందని చెప్పడం బావుందన్న కవిత..బీజీపీ కేవలం 2 నిముషాలు మాత్రమే టార్గెట్ చేయడం తనకు ఎంతో అసంతృప్తిని మిగిల్చిందన్నారు

3

కవితకు నేరుగా కేసీఆర్ తో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇలా లెటర్ ద్వారా ఎందుకు వ్యక్తం చేస్తారు..ఇది కవిత రాసిన లెటర్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయ్.. అయితే..

4

పార్టీలో అంతర్గత విభేదాలు, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం, కేటీఆర్ కు మాత్రమే అధిక ప్రాధాన్యత దక్కడంపై కవిత తన అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారని తెలుస్తోంది

5

కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండమని కేటీఆర్ చెప్పారట..కేసీఆర్ కూడా కేటీఆర్ కే సపోర్ట్ చేశారట..అందుకే కవిత తన అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారని టాక్

6

జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి షర్మిల వేరు కుంపటి పెట్టినట్టు..కవిత కూడా అదే ఫాలోవుతారా అనే డిస్కషన్ నడుస్తోంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Kavitha Letter: కేసీఆర్ కు కవిత రాసిన లెటర్ చదివారా..మొత్తం 6 పేజీలు ఇదిగో!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.