Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలైట్స్..
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.2,56,958 కోట్లు
రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ.29,728.44 కోట్లు
పన్నుల నుంచి ఆదాయం - రూ.1,08,212 కోట్లు (Photo Credit: Twitter)
రాష్ట్రానికి పన్నేతర ఆదాయం - రూ.25,421 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా - రూ.18,394 కోట్లు (All Photos Credit: Twitter)
దళిత బంధుకు రూ.17,700 కోట్లు గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.227.5 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1394 కోట్లు, పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు, సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం, కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు, ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు (All Photos Credit: Twitter)