In Pics: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం
తెలంగాణ భవన్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
తొలిసారిగా తొలి అడుగు తెలంగాణ భవన్ లో పెడుతున్న పార్టీ అధినేత
బీఆర్ఎస్ భవన్ లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రశేఖర్ రావు
సీఎం వెంట పూజలో కూర్చున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
బీఆర్ఎస్ నేతలంతా కలిసి బీఆర్ఎస్ భవన్ లో పూజలు
దేశంలో తామే అధికారంలోకి రావాలని కోరుకుంటూ మొక్కుకుంటున్న నేతలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
హోమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్..
ఓపెనింగ్ తర్వాత తన ఛాంబర్‌లోకి వెళ్లి కూర్చున్న పార్టీ అధినేత కేసీఆర్
శుభాకాంక్షలు చెబుతున్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం