Samyuktha: చీరలో సంయుక్త సోయగాలు
ABP Desam | 04 May 2023 07:40 PM (IST)
1
'భీమ్లా నాయక్' సినిమాతో టాలివుడ్ కు పరిచయమైంది సంయుక్త.
2
ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
3
'పాప్ కార్న్' మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది.
4
'బింబిసార', 'సార్' లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది.
5
తాజాగా ‘విరూపాక్ష‘ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
6
ఈ సినిమా మే 5న హిందీలోనూ విడుదల కానుంది.